
గంగారం/కొత్తగూడ, నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం నుండి నేరుగా మేడారం మహా జాతరకు ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించిన నర్సంపేట బస్ డిపో డీయం ప్రసన్న లక్ష్మి, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చుంచ హైమవతి,ఎంపీపీ భానోత్ విజయ రూప్ సింగ్,జడ్పీటీసీ పులుసం పుష్పలత శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య,, పీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి లు కొత్తగూడ మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్ లావణ్య వెంకన్న పాల్గొన్నారు ..