డా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే శివసీన రెడ్డి
వనపర్తి నేటిదాత్రి :
భారతరత్న డాక్టర్ బి. ఆ ర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వనపర్తి లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ
రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ ఒక సామాజిక సంస్కర్త, న్యాయవేత్త, ఆర్థికవేత్త మరియు అణగారిన వర్గాల హక్కుల పోరాట యోధుడు.దళిత కుటుంబంలో జన్మించిన ఆయన కుల వివక్షను ఎదుర్కొన్నప్పటికీ విద్యను అభ్యసించడానికి అడ్డంకులను అధిగమించి, కొలంబియా విశ్వవిద్యాలయం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుండి డిగ్రీలను సంపాదించారని అన్నారు
ఈ కార్యక్రమంలో కేతపల్లి విష్ణువ
ర్డన్ రెడ్డి పి సి సి దెలిగేట్ టి శంకర్ ప్రసాద్ అధికారులు ఆర్డీవో తహిసిల్ దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోర్డినెటర్ డి వెంకటేష్ ఒక ప్రకటన లో తెలిపారు_