బల్క సుమన్ పై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు పత్తి కుమార్

బాల్క సుమన్ పై కఠిన

కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 07

చర్యలు తీసుకోవాలి,కాంగ్రెస్ పార్టీ యస్సీ విబాగం మేడ్చల్ జిల్లా అద్యక్షులు పత్తీ కుమార్
రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వాక్యాలు చేసిన మాజీ యేమ్మెల్యే బాల్క సుమన్ పై కఠిన చెర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పత్తి కుమార్ పోలీస్ ఉన్నత అధికారులను కోరడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై “బాల్కసుమన్ “చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం తన స్థాయిని విస్మరించి సభ్య సమాజం
తల దించుకునేలా వ్యవరించడం బాధాకరం మాజీ మ్మెల్యే సుమన్ ఇష్ట రాజ్యాంగ వ్యవరించడం మానుకోవాలి వెంటనే “బాల్క సుమన్” బేషరతుగా క్షమాపణ లు చెప్పాలని డిమాండు చేస్తున్నాం లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు తగిన శాస్తి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా యస్సీ విబాగం నాయకులు మధు మోహన్ పానుగంటి మహేష్ ముఖేందర్ మధుకర్ అనoతలక్ష్మి నాగ శేషు ఆడెపు శ్రీనివాస్ కందుకూరి రాజు దండ్ల మురళి గండి సునీత సతీష్ యాదవ్ నాగరాజు సింగం కిరణ్ పాతకోటి రామలింగం సందీప్ గౌడ్ షాబుద్దీన్ శివారెడ్డి సాయి పస్తం శ్రీరామ్ పెద్ద యెత్తున కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!