BRS Leader Boggula Sangameshwar’s Mother Passes Away
బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు బొగ్గుల సంగమేశ్వర్ తల్లి పార్వతమ్మ కన్నుమూత
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ తల్లి పార్వతమ్మ మరణించారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు స్వగ్రామం ఝరాసంగం లో జరగనున్నాయి. ఈ వార్త స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు నివాళులర్పించారు.
