బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఇటీవలే 2 గ్యారెంటీలు గృహజ్యోతి పథకం 200 యూనిట్ల ఉచిన విద్యుత్,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సందర్బంగా మంగళవారం రోజు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీం రెడ్డి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బోయినిపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రవాణా శాఖ మరియు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం కి పాలాభిషేకం చేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కుస రవీందర్,మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగుల కనుకయ్య ,ఎంపీటీసీ సభ్యులు ఉయ్యాలా శ్రీనివాస్ గౌడ్,బాలాగోని శ్రీనివాస్ గౌడు ,అక్కనపెల్లి ఉపేందర్, మండల కాంగ్రెస్ నాయకులు బోయిని ఎల్లేష్, కట్ట లచ్చయ్య,జోగు రవీందర్, జంగం అంజయ్య ,అనుముల హరికృష్ణ, నాగుల వంశీ గౌడ్, నిమ్మ వినోద్ రెడ్డి, శాలివాహన శ్రీనివాస్, ఎండీ బాబు, ఎండీ హుస్సేన్, సాన సత్యం, గంగిపెల్లి లచ్చయ్య, గుడి శేఖర్ రెడ్డి, పిట్టల మోహన్,గోల్కొండ రాకేష్, పెండ్లి నాగరాజు,దేవయ్య ,కన్నం రాజు,గడ్డం తిరుపతి రెడ్డి,పోరెడ్డి మల్లారెడ్డి ,జగిరి వెంకటేష్, అమ్మిగల్ల గోపాల్,మహేందర్,బూర్గు మోహన్, ఒంటెల లక్ష్మరెడ్డి,నక్క శ్రీకాంత్, సాయి,మెరుపుల మహేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.