
ఎండల్లో ఎంత యాతన!
`తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుక. `అటు నాయకులు, ఇటు అధికారులు. `ఎండలను కూడా లెక్క చేయకుండా అభివృద్ధి పనులు. `ఉత్సవాలలో ఇరవై రోజుల పాటు ప్రజలతో మమేకం. `చెరువులో తట్టెడు మట్టి తీయని వాళ్లు కూడా తెగమాట్లాడుతున్నారు. `ఊరుకు కళొచ్చిందంటే అది బిఆర్‌ఎస్ తోనే… `పల్లెకు వెలుగొచ్చిందంటే బిఆర్‌ఎస్ తోనే `చెరువే ఊరికి ఆదరువు. `కుల వృత్తులకు బతుకుదెరువు. `సాగును కాపాడే కల్పతరువు. `ఊరందరికీ ఉపకారి చెరువు. `ఆ చెరువును గాలికొదిలేసిన వాళ్లు మాట్లడడం దెయ్యాలు వల్లించడమే?…