
పదేళ్ల నా తెలంగాణ… ప్రగతి చిరునామా
ఉద్యమ కాలం యాదిలో, తెచ్చిన తెలంగాణ వెలుగులో యుగపురుషుడు కేసిఆర్ ప్రస్థానం గురించి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే. `కాలాన్ని మదించి, తెలంగాణ కోసం తెగించి, `కల నిజం చేసి, తెలంగాణ సాధించి!! `పద్నాలుగేళ్లు అలుపెరగని పోరు సలిపి. `ఎత్తిన పిడికిలి దించని యోధుడు. `తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన విజయుడు. `పల్లె కన్నీటిని తూడ్చిన కరుణామయుడు. `గోదారి పరుగు ఎదురునిలిచిన…