
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఓటు నమోదు చేసుకోండి
గతంలో చేసుకున్న మళ్లీ ఫ్రెష్ గా ఓటు చేసుకున్న వారికే ఓటు హక్కు ఉంటుంది 👉 టీ.జి.ఫ్ రాష్ట్ర అధ్యక్షులు చిర్రా రాజు గౌడ్ *2020 సెప్టెంబర్ 1 వరకు ఏదైనా డిగ్రీ పాసైన గ్రాడ్యుయేట్స్ అందరు రాబోయే వరంగల్, ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో మీరు ఓటు వేయాలంటే మీ ఓటు నమోదు చేసుకోవాల ఈ రోజు యూనివర్శిటీ కామర్స్ విభాగంలో డా,, మాదాసి కనకయ్య ఆధ్వర్యంలో దరఖాస్తు ఫారం విడుదల చేయడం…