
ఇల్లందు మున్సిపల్ చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం పై బల నిరూపణ కు నోటీసు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా —————————————– ఇల్లందు మున్సిపల్ చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం పై బల నిరూపణ కు నోటీసు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ◆ ఫిబ్రవరి 5న తేదీన బలపరీక్ష కోసం ప్రత్యేక సమావేశం నిర్వహణ ◆ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన బిఆర్ఎస్ కౌన్సిలర్లు ◆ 19 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం కాపీని జనవరి 11న…