
చలో హైదరాబాద్ కార్యకమానికి బయలుదేరిన పరకాల కాంగ్రెస్ నాయకులు
పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర పీసీసీ,రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎల్బి స్టేడియం హైదరాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి బూత్ లెవెల్ అద్యక్షుల సమావేశానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే హాజరుకానున్నారు.పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు పరకాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరకాల నుంచి మూడు ఆర్టీసీ బస్సుల్లో…