మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే మృతి/ maoistla daadilo mla mruthi

మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే మృతి దంతేవాడ, నేటిధాత్రి : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి విరుకుపడ్డారు. దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో సహా ఐదుగురు పోలీసులు మతి చెందినట్లు సమాచారం. కౌకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శ్యామ్‌గిరిలో ఈ దాడి జరిగింది. ఐఈడీ పేలడంతో కాన్వాయ్‌లోని వాహనం తునాతునకలైంది. ఘటన జరిగిన వెంటనే సీఆర్పీఎఫ్‌ బలగాలు అక్కడికి వెళ్లాయి. కాన్వాయ్‌లో ఎమ్మెల్యే చివరి వాహనంలో ఉన్నట్లు తెలిసింది. ఐఈడీని పేల్చిన…

Read More

‘కమలం’ కష్టాల్లో పడింది – పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడమేనా…?

‘కమలం’ కష్టాల్లో పడింది – పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడమేనా…? – శాసనసభ ఎన్నికల్లో అదే పరిస్థితి… నర్సంపేట, నేటిధాత్రి : కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి గ్రామస్థాయి నుండి డివిజన్‌ స్థాయి వరకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి పార్టీ ఉన్నప్పటికీ ఓటింగ్‌ శాతం పూర్తిస్థాయిలో తగ్గిపోవడంతో పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని పలువురు విమర్శించుకుంటున్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో…

Read More

తెలంగాణ వీరప్పన్‌ చిక్కాడు

తెలంగాణ వీరప్పన్‌ చిక్కాడు నేటిధాత్రి బ్యూరో : గత కొద్ది సంవత్సరాలుగా అటు పోలీసులను, ఇటు ఫారెస్టు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న కలప స్మగ్లర్‌ శ్రీను అలియాస్‌ తెలంగాణ వీరప్పన్‌ అలియాస్‌ పోతారం శ్రీను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనుతోపాటు కలప స్మగ్లింగ్‌లో ఆయనకు సహకరిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం కమీషనరేట్‌లోని మంథని పోలీస్‌స్టేషన్‌ పరిధిలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఒక స్కార్పియో వాహనం, భారీగా టేకు…

Read More

తెలంగాణ వీరప్పన్‌ చిక్కాడు

నేటిధాత్రి బ్యూరో : గత కొద్ది సంవత్సరాలుగా అటు పోలీసులను, ఇటు ఫారెస్టు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న కలప స్మగ్లర్‌ శ్రీను అలియాస్‌ తెలంగాణ వీరప్పన్‌ అలియాస్‌ పోతారం శ్రీను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనుతోపాటు కలప స్మగ్లింగ్‌లో ఆయనకు సహకరిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం కమీషనరేట్‌లోని మంథని పోలీస్‌స్టేషన్‌ పరిధిలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఒక స్కార్పియో వాహనం, భారీగా టేకు కలపను పోలీసులు స్వాధీనం…

Read More

ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారు : నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ..

“ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారు” నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి .. నర్సంపేటకు పెద్ద బిడ్డగా ఉంటా .. ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత. నర్సంపేటలో భారీగా ర్యాలీ రోడ్‌ షో వేలాదిగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు నర్సంపేట, నేటిధాత్రి : మహాబూబాబాద్‌ పార్లమెంటు టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలుపు కోరుతూ నర్సంపేట నియోజకవర్గస్థాయిలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం భారీగా ర్యాలీ, రోడ్డు షో నిర్వహించారు. మహిళా కార్యకర్తలు, కార్యకర్తలు రోడ్డు షోలో…

Read More

అధికారులు నిద్రపోతున్నారా…? మరీ ఇంత అధ్వాన్నమా…?

అధికారులు నిద్రపోతున్నారా…? మరీ ఇంత అధ్వాన్నమా…? – పోచాపురం మినీ గురుకులంలో చిన్నారుల అవస్థలు – పిల్లల చేత మరుగుదొడ్లు కడిగిస్తున్న ప్రిన్సిపాల్‌ – నీళ్ల పప్పు, చాలీచాలని ఉప్మా, పనికిమాలిన మెను – నీటి సౌకర్యం లేక అల్లాడుతున్న విద్యార్థినులు-వ్యవసాయ బావులే దిక్కు – ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు…? – ఇంత జరుగుతున్న కన్నెత్తి చూడని అధికారులు నేటిధాత్రి బ్యూరో : నేటి బాలలే రేపిటి పౌరులు, తరగతి గదిలో దేశభవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అంటారు….

Read More

ఎర్రబెల్లికి సీఎం క్లాస్‌

ఎర్రబెల్లికి సీఎం క్లాస్‌ – మంత్రి దయాకర్‌రావు అతిపై ఆరా… – దూకుడు కాస్త తగ్గించాలని సూచన – సీనియర్లతో సమన్వయం పాటించాలని హితవు నేటిధాత్రి బ్యూరో : మంత్రిగా పదవీబాధ్యలు చేపట్టిన నాటి నుండి మునుపటి కంటే కాసింత దూకుడు ప్రదర్శిస్తున్న పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ క్లాస్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల ఖమ్మం, వరంగల్‌లలో ఎర్రబెల్లి ప్రసంగం ఆయన చేస్తున్న అతిపై ఆరా తీసిన సీఎం గట్టిగానే క్లాస్‌…

Read More

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో విచ్చలవిడిగా గంజాయి దందా

కిట్టుబాయి దేనా… – గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో విచ్చలవిడిగా గంజాయి దందా – సిగరేట్ల రూపంలో విక్రయం…ఒక్కో సిగరేట్‌ ఐదువందల రూపాయలు – కోడ్‌ చెపితేనే సిగరేట్‌ దొరుకుతుంది – లేదంటే…అలాంటివి మా దగ్గర దొరకవని అమాయకత్వం నటిస్తారు – పాన్‌షాపులే ప్రధాన విక్రయ కేంద్రాలు నేటిధాత్రి బ్యూరో: గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో గంజాయి దందా ఏ ఆటంకం లేకుండా సాఫీగా సాగుతోంది. సినిమా తరహాలో గంజాయిని విక్రయిస్తూ యువతను మత్తులో ముంచుతున్నారు గంజాయి విక్రయదారులు. గంజాయికి…

Read More

కబ్జాకోరు దార్కారిజం

కబ్జాకోరు దార్కారిజం – ‘నేటిధాత్రి’ కార్యాలయంపై దాడికి రెక్కి – కార్యాలయం మూసి ఉండడంతో స్థానికులను ఆరా తీసిన మోట దార్కారులు – ఐదు ద్విచక్రవాహనాలపై వచ్చిన కబ్జాకోరు గుండా గ్యాంగ్‌ – ఎప్పుడు వస్తారు…? ఎప్పుడు వెళ్లారంటూ హమాలీ కార్మికుడిని ప్రశ్నించిన కబ్జాకోర్లు – దాడికి సూత్రధారి ఎమ్మెల్యే తమ్ముడే…? – గ్రేటర్‌లో కబ్జాలన్నింటికి తెరవెనుక అతగాడే…? – త్వరలో ఆ వివరాలను వెల్లడిస్తాం… వరంగల్‌ ప్రతినిధి, నేటిధాత్రి : గోపాలపురం ప్రాంతంలో ఓ సామాన్యుని…

Read More

భుజాలు తడుముకుంటున్న గుమ్మడికాయ దొంగలు? కథనం వెలువడకముందే వెన్నులో వణుకు

భుజాలు తడుముకుంటున్న గుమ్మడికాయ దొంగలు – వరుస కథనాలతో బెంబేలెత్తుతున్న కొందరు అక్రమ ఎర్నలిస్టులు – ఇక నెక్ట్స్‌ తమ అవినీతి బయటపడుతుందంటూ సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు – తనపై వార్తకథనం వస్తే దాడికి సిద్దంగా ఉండాలంటూ తన ఉద్యోగులకు సూచించిన ఓ సీనియర్‌ ఎర్నలిస్టు…? – అంతా తాను చూసుకుంటానని అభయహస్తం – కథనం వెలువడకముందే వెన్నులో వణుకు వరంగల్‌ ప్రతినిధి, నేటిధాత్రి : వరుస కథనాలతో కబ్జాయిస్టులు, అక్రమ ఎర్నలిస్టుల వెన్నులో వణుక పుట్టిస్తున్న…

Read More

గ్రేటర్‌లో ‘కార్పొరేటర్‌’ గిరి – కార్పొరేటర్లు ఆడింది ఆట…పాడింది పాట

గ్రేటర్‌లో ‘కార్పొరేటర్‌’ గిరి – కార్పొరేటర్లు ఆడింది ఆట…పాడింది పాట – అధికారులు సహకరిస్తే సరి…లేదంటే బదిలీలు…సరెండర్లు – మున్సిపల్‌ కమిషనర్‌ను వదలని కార్పొరేటర్‌ గిరి – భవన నిర్మాణంలో జోక్యం…అన్ని సరిగా ఉన్న అడిగింది ముట్టజెప్పాల్సిందే – ఎవరి డివిజన్‌లో వారిదే రాజ్యం – ఇబ్బందులు పడుతునన నగర ప్రజలు వరంగల్‌ ప్రతినిధి, నేటిధాత్రి : గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో ప్రస్తుతం కార్పొరేటర్‌ గిరి నడుస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో గెలిచింది మొదలు డివిజన్‌లలో వారి ఇష్టారాజ్యం…

Read More

లక్ష్యం చేరేందుకు మూకుమ్మడి ప్రణాలికలు

ఒక ‘లక్ష్య’ం ముగ్గురి భవితవ్యం మంత్రి పదవే లక్ష్యంగా అరూరి మరోమారు కుడా చైర్మన్‌ కొరకు మర్రి అధినాయకత్వం భరోసా,సముచితస్థానం కొరకు మార్నేని లక్ష్యం చేరేందుకు మూకుమ్మడి ప్రణాలికలు వర్ధన్నపేట,నేటిధాత్రి: ఒక ఎన్నిక లక్ష్యం నెరవేర్చి అధినాయకత్వం దృష్టిని ఆకర్షించేందుకు ఆ ముగ్గురు ప్రస్తుతం జరుగుతన్న పార్లమెంట్‌ ఎన్నికల్లో శాయశక్తులా పని చేస్తున్నారు. నిర్ధేశిత లక్ష్యంను అధిగమించి తమ కార్యదక్షతను చూపెందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఒక ఎన్నిక ముగ్గురి భవిష్యత్తుగా మారమేంటి అనుకుంటున్నారా. అవును ఇది…

Read More

ప్రధాని కావాలని లేదు – వరంగల్‌ సభలో సీఎం కేసిఆర్‌ వ్యాఖ్యలు

ప్రధాని కావాలని లేదు – వరంగల్‌ సభలో సీఎం కేసిఆర్‌ వ్యాఖ్యలు నేటిధాత్రి బ్యూరో : తనకు ప్రధానమంత్రి కావాలన్న కోరిక అసలే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం వరంగల్‌లోని అజంజాహి మిల్లు గ్రౌండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి పదవిపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అజంజాహి మిల్లు మైదానంలో సమావేశం నిర్వహించిన వారంతా ప్రధానమంత్రులయ్యారని, మంత్రి దయాకర్‌రావు తనతో అన్నారని, తనకు…

Read More

ఎవడు అడ్డొస్తాడో చూస్తా…!

– కబ్జా స్థలంలోనే నిర్మాణం చేస్తా – కార్పోరేటర్‌ను మున్సిపల్‌ అనుమతులు నాకో లెక్కా…. – అధికార పార్టీ నాయకులకే అడ్డొస్తారా…అరగంటలో అనుమతి పత్రాలిస్తా – ఓ కార్పోరేటర్‌ అతి…కబ్జాతో అధికార పార్టీ పరువు తీస్తున్న వైనం – మున్సిపల్‌ అధికారులు నోటీసులు ఇచ్చిన లెక్క లేదు – అధికారంలో ఉన్నాం…మాకెవడు అడ్డు అంటూ ఫోజులు నేటిధాత్రి బ్యూరో: ఓవైపు ముఖ్యమంత్రి స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తుంటే పార్టీ బలోపేతానికి కేటిఆర్‌ అహర్నిశలు కృషి చేస్తుంటే…

Read More

మోదీ ప్రసంగంపై ఈసీ క్లీన్‌ చిట్‌

దిల్లీ, నేటిధాత్రి: కక్ష్యలోని ఉపగ్రహాన్ని క్షిపణితో కూల్చివేసే ఏ శాట్‌ పరీక్ష విజయంపై దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ఎన్నికల కమిషన్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈ విషయంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘన జరగలేదని ఈసీ స్పష్టం చేసింది. ప్రధాని ప్రసంగించే సమయంలో పార్టీ పేరును ప్రస్తావించడం, ఓట్లు అభ్యర్థించడం వంటివి చేయలేదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఉపగ్రహ నిరోధక పరీక్ష విజయంపై గత బుధవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే….

Read More