Headlines

ఘనంగా నరకాసురవధ..ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..

వరంగల్ ఉర్సు గుట్ట వద్ద ఈ నెల 23 సాయంత్రం జరిగే నరకాసురవధ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అదికారులకు సూచించారు..ఈ రోజు ఉదయం కార్పోరేటర్ మరుపల్లి రవి,పోలీస్ అదికారులు,మున్సిపాలిటి మరియు ఇతర అదికారులతో కలిసి ఉర్సు గుట్ట వద్ద నరకాసుర వధ ఏర్పాట్లను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరిశీలించారు..ఏర్పాట్లపై అదికారులతో చర్చించి పలు సూచనలు చేసారు.. దసరా ఉత్సవాలలాగే ఈ నరకాసురవధకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు..ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని…

Read More

నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ వద్ద వరల్డ్ బ్రెస్ట్ కేన్సర్ నెల సందర్బంగా నిర్వహిస్తున్న అవగాహన వాక్, మారథాన్ జెండా ఊపి ప్రారంభించిన ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు.

మంత్రి మాట్లాడుతూ… చాపకింద నీరులా విస్తరిస్తున్న రొమ్ము కేన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజల్ని కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ నెలను ప్రతి ఏడాది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నేస్ మంత్ గా నిర్వహిస్తున్నారు.  రొమ్ము క్యాన్సర్ అవగాహనకు అంతర్జాతీయ చిహ్నంగా పింక్ రిబ్బన్ ను మనం ప్రదర్శిస్తుంటాము. ఇది ఒక మంచి కార్యక్రమం.  రొమ్ము కేన్సర్ పై అవగాహన కల్పించడంలో భాగంగా వాక్, మారథాన్ నిర్వహించడం మంచి ఆలోచన. ఇందులో పాల్గొన్న మీ అందరికీ అభినందనలు. …

Read More

నిన్న- ఆగడు… దూకుడే! నేడు- నేను… ఒంటరే!!

`జ్ఞానోదయంలో తన్నుకొచ్చే కన్నీరే!!! `తుంటరి మాటలు తెచ్చిన తంటా! `నోటి దురుసుతో ఒంటరై…దూకుడెక్కువై….దారి కరువై… ` రేవంత్‌ ఒంటరే…అని మొదటి నుంచి చెబుతున్న నేటిధాత్రి… `ప్రతి సందర్భంలోనూ రేవంత్‌ ను హెచ్చరిస్తూనే వస్తోంది నేటిధాత్రి… `సీనియర్లుతో పెట్టుకుంటే సీన్‌ సితారే అని ఎప్పుడో చెప్పింది… `చెప్పగా వినకపోతే చెడంగ చూడాలే…అనే సామెత నిజం చేసిన రేవంత్‌… `ఐపిఎస్‌ అని హోం గార్డులాగా కంగారు పడుతున్న రేవంత్‌.. ` ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే కరిగేవారేరీ…కలిసివచ్చేవారేరీ.. ` సీనియర్లను కాదన్న…

Read More

బిజెపికి డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పాలి : ఎంఎల్ఏ నన్నపునేని నరేందర్

గులాబీ జోష్ కారు వైపే యువత..టీఆర్ఎస్ లోకి బారీగా చేరిన యువకులు.. చౌటుప్పల్ అభివృద్ది టీఆర్ఎస్ తోనే సాద్యం..కాంట్రాక్టుకు కక్రుత్తి పడి మునుగోడు ఆత్మగౌరవాన్ని రాజగోపాల్ రెడ్డి బీజేపీకి తాకట్టు పెట్టాడు.. టీఆర్ఎస్ విజయం ఖరారైపోయింది..బీజేపీకి డిపాజిట్ రాకుండా ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలి.. ఎమ్మెల్యే,చౌటుప్పల్ 14,19 వార్డు ఇంచార్జ్ నన్నపునేని నరేందర్.. మునుగోడులో గులాబీ జోరు కొనసాగుతుంది..కారు జోరుకు కమలం వాడిపోతుంది..చౌటుప్పల్ లో యువత గులాబీ పార్టీకి జై కొడుతుంది.ఈ రోజు చౌటుప్పల్ 14,19 వార్డులకు…

Read More

పాడులోకం…పాపపు కాలం!

`కనికరం లేని సమాజం- కదలని మానవత్వం!? `మహానగరంలో పసిపాపపై పైశాచికత్వం…! `ఆ తల్లిదండ్రుల ఆక్రందన వినిపించడం లేదా? `పసిపిల్లల పాలిట పాపాత్ముల పాపపు పనులు? `అది అంతా ఉన్నత వర్గాలుండే సమాజ సమూహం! `అక్కడ పసిపిల్లకు అన్యాయం జరిగితే స్పందించలేరా? `మానవ మృగాన్ని శిక్షించేందుకు కలిసి రాలేరా? `అబాగ్యులైన ఆ కుటుంబ సభ్యులను పరామర్శించలేరా? `వారికి ధైర్యం చెప్పి, న్యాయం కోసం అండగా నిలబడలేరా? `జంతువులకు వున్న రక్షణ ఆడపిల్లకు లేదా? `ఆడపిల్లగా పుట్టడమే శాపమా? `ఆడపిల్ల…

Read More

ప్రధాని మోడీ బిసి అయివుండి కూడా కేంద్రంలో ఆ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవడం విచారకరం:ఎంపీ రవిచంద్ర

బీజేపీ బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైనది:ఎంపీ రవిచంద్ర రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయడం వృధా:ఎంపీ రవిచంద్ర చండూరులో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్ర చండూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బిసి అయివుండి కూడా కేంద్రంలో ఆ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవడం తీవ్ర విచారకరమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు.ఆయన పార్టీ బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ బడుగు బలహీన వర్గాలకు,పేద సాదలకు పూర్తిగా వ్యతిరేకమన్నారు.ఆ పార్టీ ఏలుబడిలో…

Read More

మునుగోడు లో మత ఘర్షణలు సృష్టించి బీజేపీ పై నెపం నెట్టే కుట్ర: రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప

మునుగోడు లో మత ఘర్షణలు సృష్టించి బీజేపీ పై నెపం నెట్టే కుట్ర: రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప బండి సంజయ్ ఎంట్రీతో ప్రత్యర్థి పార్టీలకు వెన్నులో వణుకు పుట్టింది ముందుంది ముసళ్ళ పండగ: సంగప్ప బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మునుగోడులో ప్రచారానికి అడుగుపెట్టగానే టిఆర్ఎస్ వర్గాల్లో వణుకు పుడుతుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు.  బండి సంజయ్ ప్రచారంలో అడుగుపెట్టగానే తమ ఓటమి తప్పదు అన్న భయంతోనే టిఆర్ఎస్…

Read More

సీనియర్లను పక్కా పక్కనపెట్టుడే!?

` తెలుగు కాంగ్రెస్‌ చేయడమే లెక్క! `చంద్రబాబు చెప్పిందే జరిగేదక్కడ? ` కాంగ్రెస్‌ నిండా తెలుగు దేశం నేతలు నింపుడే…సీనియర్లకు రిటైర్మెంట్‌ ఇచ్చుడే! ` పైకి నవ్వుతూనే పక్కకు నెట్టేసుడే! `ఏఐసిసి ఎన్నికలే వేదికగా మొదలైన పర్ఫెక్ట్‌ స్కెచ్‌! `ఏఐసిసి ఎన్నికలలో సీనియర్లుకు అటు పిలుపు…ఇటు పులుపు! ` గాంధీ భవన్‌ సాక్ష్యిగా అవమానం! `పొమ్మనలేక పొగబెట్టడమే రేవంత్‌ రాజకీయం… ` పొన్నాల మనస్తాపం…. `దామోదర రాజనర్సింహా నారాజ్‌…. `ఒక్కొక్కరిగా బడుగు నేతలను బైటకు పంపుడే! `ఆత్మాభిమానం…

Read More

ప్రైవేటు ఆసుపత్రుల దొంగ దందాలు!?

`తమ వ్యాపారం తగ్గిందని అడ్డదారులు? `ప్రభుత్వాసుపత్రులలో జరిగే చిన్న చిన్న సంఘటనలను సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేయడం? `ప్రజలను భయాందోళనలకు గురిచేయడం? `మళ్ళీ తమ వ్యాపారం సాగేందుకు ఎంచుకున్న అక్రమ మార్గం? `ప్రసూతి వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రుల వైపే ప్రజలు. `ప్రైవేటు వైద్యం వైపు చూడని గర్భిణీలు… `సాధారణ కాన్పులు ప్రభుత్వాసుపత్రులలో… `ప్రైవేటు ఆసుపత్రులలో సిజేరియన్లు ఎక్కువ? `మోయలేని ఖర్చుతో పాటు సిజేరియన్‌ వల్ల అనారోగ్యం! `నెలలపాటు విశ్రాంతి…దీర్ఘకాలిక సమస్యలు… `ప్రభుత్వాసుపత్రులలో కేసిఆర్‌ కిట్‌…నగదు ప్రోత్సాహం……

Read More

బడాయి మాటల బిజేపి!?

`కోమటిరెడ్డి కోతలు…అబద్దాల మూటలు?  “మూడేళ్ల కింద ముచ్చట్లు చెప్పి…కాంట్రాక్టు కోసం మునుగోడును ముంచి!? `మునుగోడును అద్దం చేస్తానన్నావు….`అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ అన్నావు… ` తెలంగాణ లో మునుగోడు ముందు వరుసలో నిలుపుతానన్నావు. ` అరవై ఏళ్లలో చేయనిది ఐదేళ్లలో చేస్తానన్నావు…`మూడేళ్లకు చేతులెత్తేశావు… `మునుగోడులోనే ఇల్లు కట్టుకొని వుంటా అన్నావు? `ఇప్పుడూ మళ్ళీ అదే చెబుతున్నావు? `ఆస్తులన్నీ అమ్మైనా సరే ప్రజలకు సేవ చేస్తానన్నావు? `ప్రజల్లో డబుల్‌ బెడ్‌ రూంలో వుంటానన్నావు. 18వేల ప్రాజెక్టు కోసం రాజీనామా చేశావు?…

Read More

టీఆర్ఎస్ కు మద్దతుగా యాదగిరి నామినేషన్ ను ఉపసంహరింపజేసిన ఎంపీ రవిచంద్ర

కూసుకుంట్ల గెలుపునకు ఎంపీ వద్దిరాజు చౌటుప్పల్,తుప్రాన్ పేట,దండు మల్కాపురంలలో విస్త్రత ప్రచారం చౌటుప్పల్ లో మున్నూరుకాపుల ఆత్మీయ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ రవిచంద్ర మున్నూరుకాపులతో భోజనం చేసిన ఎంపీ వద్దిరాజు చౌటుప్పల్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి పోతుల యాదగిరి చేత రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ ఉపసంహరింపజేశారు.నకిరేకల్ లో ఉన్న యాదగిరిని ఆగమేఘాల మీద రవిచంద్ర చౌటుప్పల్ కు పిలిపించి ఎమ్మెల్యే భాస్కరరావు, మునిసిపల్ ఛైర్మన్ వెన్…

Read More

నమ్మిన ప్రజలను వంచించిన రాజగోపాల్ కు గుణపాఠం తప్పదు: ఎంపీ రవిచంద్ర

టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఘన విజయం తథ్యం:ఎంపీ రవిచంద్ర వద్దిరాజు రవిచంద్ర సేవాభావం ప్రశంసనీయం: మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ మున్నూరుకాపులకు కోకాపేటలో కోట్ల విలువైన భూమి ఇచ్చారు:చల్లా హరిశంకర్ మునుగోడులో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు నమ్మిన ప్రజలను వంచించి బీజేపీలో చేరి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.ఎమ్మెల్యేగా గెలిపిస్తే…

Read More

పుట్టపాకలో ప్రమాదవశాత్తు నగరానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త జగదీష్ కుమార్ మృతి

నగరంలోని ఆస్పత్రిలో మృతదేహాన్ని సందర్శించి,కుటుంబాన్ని ఓదార్చిన ఎంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చిన మంత్రులు కేటీఆర్, గంగుల,ఎంపీ రవిచంద్ర మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన నగరానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త తాడిశెట్టి జగదీష్ కుమార్ నారాయణపురం మండలం పుట్టపాకలో ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి మృతి చెందారు.పుట్టపాకలో ఆదివారం ఆయన ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడగా,టీఆర్ఎస్ నాయకుడు గంధం నాగేశ్వరరావు కారులో వెంటనే నల్లగొండ…

Read More

తుప్రాన్ పేటలో పలువురు నాయకులు బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరిక

ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ల నాయకత్వాన బీజేపీకి గుడ్ బై చెప్పిన స్థానిక నాయకులు వాడవాడలా,గడప గడపకు వెళ్లి టీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు కూడగట్టిన రవిచంద్ర, పూల రవీందర్ తుప్రాన్ పేట: చౌటుప్పల్ మండలం తుప్రాన్ పేటలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ పూల రవీందర్ ల నాయకత్వాన బీజేపీకి చెందిన స్థానిక నాయకులు పలువురు టీఆర్ఎస్ లో…

Read More

కమలం గూటిలో బూరకు బురదే! 

`నీతిమాలిన తనానికి పరాకాష్ట? `రెంటికీ చెడ్డ రేవడి కావడం గ్యారంటీ?   `బిజేపిలో చేరిన వారి పరిస్థితి చూడడం లేదేంటి? `బూర నిర్ణయం నమ్మకాన్ని అమ్ముకోవడం కాదా? `వీటిని కోవర్టు రాజకీయాలనరా?  `పదవులిచ్చిన పార్టీనే మోసం చేస్తే, అక్కడ గౌరవిస్తారా? `వీటిని బానిస రాజకీయాలకు బాష్యమనరా? `పదవులిస్తే అభిమానమా? `ఆత్మాభిమానం, బానిస నిర్వచనాలు రాజకీయాలకా? `అంత ప్రజాభిమానమే వుంటే భువనగిరి ఎందుకోడిపోయినట్లు? `ప్రజలకు సేవ చేస్తే ఎందుకు ఓడిరచినట్లు? `ఓడిరచిన రాజగోపాల్‌ రెడ్డి పంచన చేరి ఎవరికి…

Read More

కూసుకుంట్లకు మద్దతుగా ఎంపీ వద్దిరాజు ఊరూరా, వాడవాడలా ప్రచారం

బిజెపి అభ్యర్థి పచ్చి స్వార్థపరుడు,దొంగ చిత్తుగా ఓడించండి: ఎంపీ రవిచంద్ర బిజెపి అభ్యర్థిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఎంపీ వద్దిరాజు కేసీఆర్ ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమికొట్టారు, మునుగోడును కేటీఆర్ దత్తత తీసుకుంటున్నరు,దీంతో మునుగోడు మరింత గొప్పగా అభివృద్ధి చెందుతది:ఎంపీ రవిచంద్ర చౌటుప్పల్, తంగెడపల్లి,వాయిలపల్లి, లచ్చమ్మగూడెం,అంతంపేట,మర్రిగూడెంలో వద్దిరాజు విస్త్రత ప్రచారం మునుగోడు: బిజెపి అభ్యర్థి రాజగోపాల్ పచ్చి స్వార్థపరుడని,5 ఏళ్ల కోసం గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి 18వేల కోట్లకు అమ్ముడుపోయిన దొంగ అని  రాజ్యసభ…

Read More

బిజేపి మైండ్‌ గేమ్‌ మాయాజాలం…! అబ్రదకబ్ర అబద్దాల ప్రచారం??

`నిజాలు చెప్పలేక అసత్యాలను నమ్ముకున్న కుటిల రాజకీయాలు `ఫేక్‌ న్యూస్‌ సృష్టించి, నమ్మించేందుకు ఎంచుకున్న బిల్డప్‌ బాబాయిలు. ` అధికారంలో లేకున్నా అవీ ఇవీ అంటూ అచ్చికబుచ్చిక హామీలు…. `వచ్చేది మేమే అంటూ బచ్చకాయల ప్రసంగాలు… `కాంగ్రెస్‌కు కాసుల కష్టమంటూ చూసినట్లు గందరగోళాలు… `టిఆర్‌ఎస్‌ కు కమ్యూనిస్టులు దూరమంటూ గోబెల్స్‌ ను మించిన కోతల కూతలు… ` ఇవన్నీ వింటున్న జనం నవ్వుకుంటున్నారు…. `రాజగోపాల్‌ రెడ్డి అత్యాశను ఎండగడుతున్న ప్రజలు…. `బహిరంగంగానే గ్రామాల్లో తిడుతున్నారు. హైదరాబాద్‌,నేటిధాత్రి:  అబద్దాలతో…

Read More

మునుగోడులో బిజేపికి ముచ్చెమటలే..నా!?

`మూడో ఉప ఎన్నికలో గెలవాలనే ముచ్చట తీరనిదేనా!? `రాజగోపాల్‌ రెడ్డి మాట విని బిజేపి పెద్దలు తొందరపడ్డారా? `చేజేతులా తెలంగాణలో పెరిగిన ఆ కాస్త స్పేస్‌ చెరిపేసుకున్నారా? `గుట్టుగా వున్న నమ్మకం వమ్ము చేసుకుంటున్నారా? `అసలు వేడిలో ప్రజల నాడి తెలుసుకొని తలలు పట్టుకుంటున్నారా? `ప్రచారంలో జనం మాటలు విని బిజేపి నేతలు మోసపోయారా? `రాష్ట్ర నాయకుల మధ్య సఖ్యత లేమి స్పష్టంగా కనిపిస్తోందా? `దుబ్బాక వేరు, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేరన్నది తెలిసొస్తోందా? `బ్రాండ్‌ అని…

Read More

ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో పూల రవీందర్,పుట్టం పురుషోత్తంల నాయకత్వాన చండూరుకు తరలివచ్చిన మున్నూరుకాపులు

ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో పూల రవీందర్,పుట్టం పురుషోత్తంల నాయకత్వాన చండూరుకు తరలివచ్చిన మున్నూరుకాపులు టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా జరిగిన ర్యాలీ,సభ దిగ్విజయం టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సర్థార్ పుట్టం పురుషోత్తంల నాయకత్వాన మున్నూరుకాపులు చండూరుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.మునుగోడు నియోజకవర్గంలో గ్రామగ్రామాన ఉన్న మున్నూరుకాపులు ఆకుపచ్చని, గులాబీ కండువాలు మెడలో ధరించి మండుటెండలో…

Read More

పేదలకు కొండంత అండ కళ్యాణలక్ష్మీ పథకం : ఎమ్మెల్యే చల్లా

నేటిధాత్రి హనుమకొండ కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్‌ పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక చేయూతనందించే బృహత్తర పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. గీసుగొండ, సంగెం, ఖిలా వరంగల్ మండలాలకు చెందిన 63 లబ్దిదారులకు రూ.63 లక్షలకు పైగా విలువచేసే కళ్యాణ లక్ష్మీ చెక్కులను హనుమకొండలోని వారి నివాసంలో…

Read More
error: Content is protected !!