అక్రమాలపై విచారణకు ఆదేశం
` రెండు మూడు రోజుల్లో విచారణ పూర్తి చేస్తాం : కమీషనర్ శేషాద్రీ ` కదలనున్న అక్రమాలకు డొంక ` విచారణాధికారి చేతిలో అక్రమార్కుల భవిష్యత్ ` భాదితులను విచారిస్తారా లేక మమ అనిపిస్తారా..? ` కీలక ఆధారాలు మాయం చేసే దిశగా అక్రమార్కుల అడుగులు ` అక్రమాల ఆధారాల ఫైల్ అక్రమార్కుల చేతికి..? ` రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో సంచలనమౌతున్న వరుస కథనాలు ` న్యాయం చేయకపోతే పోరాటం తప్పదంటున్న భాదితులు రిజిస్ట్రేషన్ శాఖలో…