తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ బి వినోద్ ను కల్సిన టీఎన్జీఓ నాయకులు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి కరీంనగర్ ఉమ్మడి జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ వినోద్ మరియు ఎమ్మెల్యే రమేష్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిసి రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరగా సత్వరం పరిష్కరించబదుతుంది అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్ ,రాజన్నసిరిసిల్ల…