
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం షమీ పూజలో మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి పట్టణంలో విజయదశమి సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం లో షమీ పూజలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ ఉoగుళం తిరుమల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డిని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు ఆలయ ఆవరణలో డ్రైనేజీ నిర్మాణం కొరకు అంగడి రాఘవేంద్ర50 వేల రూపాయలు విరాళం ఇచ్చారని చైర్మన్ తెలిపారు ఆలయ అభివృద్ధిపై చైర్మన్ మంత్రి…