ప్రేమ్ కుమార్ మృతి.. నివాళి అర్పించిన పరమేశ్వర్ రెడ్డి

కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 08 కాప్రా డివిజన్ సాయి నగర్ కు చెందిన కుమార్ అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి , కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి ,అజీద్ ,విట్టల్ ,పవన్ ,శివ భౌతికకాయనికి నివాళి అర్పించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రేమ్ కుమార్ మృతి వారి కుటుంబాని కి తీరని లోటన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ప్రేమ్ కుమార్ చేసిన…

Read More

మైనారిటీ గురుకుల పాఠశాల దగ్గర పేరుకపోయిన చెత్త

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి పట్టణంలో పాత మున్సిపాలిటీ వెనుక మైనార్టీ గురుకుల పాఠశాల రహదారిలో చెత్త విపరీతంగా పేరుకుపోయిందని ఇందువల్ల మైనార్టీ గురుకుల విద్యార్థులు ఆస్వస్థకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఏమి ఏ ఖాదర్ పా షా ఆందోళన వ్యక్తం చేశారు మున్సిప ల్ అధికారులపై చర్యలు తీసుకొని విద్యార్థులు అస్వస్థకు గురి కాకుండా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ విచారణ జరపాలని ఖాదర్ కోరారు . లేనిచో మున్సిపల్…

Read More

బొల్లారం సంజీవ కు డాక్టరేటు

అంగవైకల్యం అడ్డు కాదు,ఆత్మ విశ్వాసం ఉంటే చాలు సంజీవ కు స్నేహితులు, గ్రామస్థుల ప్రశంసలు పరకాల నేటిధాత్రి టూరిజంలో బొల్లారం సంజీవ కి డాక్టరేట్ కాకతీయ విశ్వవిద్యాలయంలో టూరిజం విభాగానికి చెందిన బొల్లారం సంజీవ కి టూరిజంలో డాక్టరేట్ ప్రకటించినట్టు పరీక్షల నియంత్రణ అధికారి పి.మల్లారెడ్డి తెలిపారు.హన్మకొండ జిల్లా పరకాల మండలం మళ్ళక్కపేట గ్రామానికి చెందిన సంజీవ పుట్టుకతోనే అంగవైకల్యం కలిగి ఉండటంతో అనేక ఇబ్బందులు పడ్డారు,అయినప్పటికీ కుంగిపోకుండా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి అంగవైకల్యంన్నీ…

Read More

కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా లింగారావు!

-పార్టీ ఉనికి లేనప్పప్పుడే సింగిల్ విండో చైర్మన్ గా మొగుళ్ళపల్లి నేటి ధాత్రి మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన పోలినేని లింగారావు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా వ్యవహరించారు. మండలంలో పార్టీ ఉనికి లేనప్పుడు పిఎసిఎస్ చైర్మన్ గా తొమ్మిది సంవత్సరాలు కొనసాగారు. ఎన్ ఎస్ యు ఐ తో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన డిగ్రీలో వివిధ పదవులను చేపట్టారు. ఎన్ ఎస్ యు ఐ లో జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఆ…

Read More

అక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచిత వైద్యసేవలు అందాలి

ప్రొఫెసర్ కోదండరాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి విద్య,వైద్యం వంటి కనీస అవసరాలు కూడా లేక జర్నలిస్టులు అనేక అవస్థలు పడుతున్నారని జనసమితి వ్యవస్థాపకులు తెలంగాణా సాధకుడు, శాసనమండలి సభ్యులుగా ఇటీవలే నామినేట్ అయిన కోదండరాం అన్నారు. డిజెఎఫ్ జాతీయ మహాసభ కు ముఖ్య అతిథి గా విచ్చేసిన ఆయన జర్నలిస్టుల సమస్యలపై స్పందించారు. జర్నలిస్టుల పై ప్రభుత్వాలు సానుకూలంగా ఉండాలన్నారు. వారికి విద్య, వైద్యం తో పాటు వారికి నివాస యోగ్య మైన స్థలాలు…

Read More

చెన్నూర్ లో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం

చెన్నూర్ నేటి ధాత్రి: స్థానిక చెన్నూర్ పట్టణం లోని అయ్యప్ప స్వామి టెంపుల్ లో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం ఉదయం గం: 9 నుంచి మధ్యాహ్నం గం.12 వరకు కొనసాగింది.రేకుర్తి కంటి ఆసుపత్రి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మిల్ల సంయుక్తంగా నిర్వహించారు.చెన్నూర్,కోటపల్లి వేమనపల్లి ప్రజలు భారీగా శిబిరానికి తరలివచ్చారు.పట్టణ నిర్వాహకులు కౌన్సిలర్ జడి సురేఖ తిరుపతి ,రిటైర్డ్ టీచర్ రాములు సార్ మరియు వారి మిత్ర బృందం నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.వారు…

Read More

రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు పూర్తికాని రోడ్ల విస్తరణ

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో గురువారం నాడు పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా రోడ్డు ప్రమాదంలో బైకుపై వెనక ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మహిళకు కాళ్లు విరిగి నట్లు తెలిసింది బాధితురాలని పోలీసులు ఆసుపత్రికి తరలించారు వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణ పూర్తి కాకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాదర్ పాషా మాజీ కౌ న్సిలర్ పీ త o బర్…

Read More

కమలంలో ఈటెల కల్లోలం!

https://epaper.netidhatri.com/ తెలంగాణ ‘‘బీజేపీ’’ ప్రక్షాళన జరగాలి `ఎపీసోడ్‌ `3 `అందరి ఆరోపణలకు ఊతం. `బిజేపికి ఈటెలతోనే జరిగిన నష్టం? `బండి దిగడానికి కారణం? `నేతలంతా తలో దారి చూసుకోవడానికి పరోక్షం! `ఈటెల అహం బ్రహ్మాస్మీ అనే రకం? `అందుకే ఆటలో అరటిపండుగా మిగులుతున్న వైనం. `నేటిధాత్రి ఏనాడో చెప్పిన నిజం. `అయినా మారని ఈటెల గుణం. `ఇప్పుడు చౌరస్తాలో ఈటెల రాజకీయం. `పెద్దరికం కాళ్ల దన్నుకున్నాడు. `ఆదుకున్న పార్టీని ఆగం చేశాడు. `తనకు మాలిన ధర్మంలో తనను…

Read More

ఆమనగల్ మండల కేంద్రంలో, మాత రమాబాయి జయంతి వేడుకలు

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి బుధవారం రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్ మండల కేంద్రం ఎంపీడీవో ప్రాంగణంలో మాత రమాబాయి కి పూలమాల వేసి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మనీ ట్రైన్ కమిటీ కందుకూరు డివిజన్ సభ్యులు జంతుక శంకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత విద్యాభ్యాసం గురించి రమాబాయి పాత్ర వర్ణనాతీతం అంబేద్కర్ విదేశాలలో…

Read More

SC/ST యువత ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి జిల్లా ఉపాధి కల్పనా అధికారి వెంకటరమణ

మంచిర్యాల నేటిదాత్రి: తెలంగాణ రాష్ట్ర ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ప్రొడక్టివిటీ కౌన్సిల్ వారిచే బెల్లంపల్లి ప్రాంత SC/ST యువతకు స్థానిక శ్రీవైష్ణవి గార్డెన్స్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా ఉపాధి కల్పన అధికారి వెంకటరమణ మరియు APPC కో ఆర్డినెటర్ సత్యం, శిక్షణ నిర్వహుకులు యాసీన్ ,రమేష్ , అధికారులు SC/ST యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి కల్పన అధికారి వెంకటరమణ మాట్లాడుతూ యువత ఉపాధి అవకాశాల్ని అందుకోవాలని…

Read More

నూతన ఎస్సైని సన్మానించిన, కాంగ్రెస్ పార్టీ నాయకులు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రనికి నూతన ఎస్ఐ గా భాద్యతలు స్వీకరించిన ఎస్ ఐ, అభిషేక్ రెడ్డి ని బుధవారం రోజు నవాబుపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. కేక్ కటింగ్ చేసి,పుష్పగుచ్చాన్ని అందించి శాలువా తో సన్మానం చేసినట్లు మండల అధ్యక్షులు నీరెటీ రామచంద్రయ్య తెలిపారు. నవాబుపేట మండలంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని రకాలుగా…

Read More

మంగాపురం వేంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను

పరిశీలించిన కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 07 మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని మంగాపురం వేంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన స్ధానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. అనంతరం ప్రభుదాస్ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేసి కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డీఈ రూప, ఏఈ స్రవంతి, వర్క్ ఇన్స్పెక్టర్ చారి మరియు…

Read More

వరంగల్ భాజపా కార్యాలయంలో మాత రామాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నల్లబెల్లి సుదర్శన్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయంలో మాత రామాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ హాజరై, రామా బాయ్ యొక్క చిత్రపటానికి పూలమాలవేసిన అనంతరం మాట్లాడుతూ, దళిత జాతిలో వెలుగులు నింపడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన…

Read More

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రమాబాయి జయంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అధ్యక్షతన , డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భార్య మహాసాధ్వి త్యాగశీలి రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది . అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య మాట్లాడుతూ ఆ మహాతల్లి కన్న పేగు కరిగి…

Read More

డి సి సి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ సాగర్ రావు ని కలిసిన శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికులు

మంచిర్యాల నేటిదాత్రి తమ సమస్యలు పరిష్కరించాలని డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు కలిసి తమ సమస్యలను తెలియజేశారు శాలివాహన పవర్ ప్లాంట్ యజమాన్యం కార్మికులకు రావాల్సిన ఎలాంటి హక్కులు గ్రాడ్యుటి చెల్లించకుండా నిర్ధాక్షణంగా కార్మికులను రోడ్డుపాలు చేశారని వారికి రావాల్సిన హక్కులను తోరతగతిన యాజమాన్యంతో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరించాలని యజమాన్యం వహిస్తున్న మొండి వైఖరి వలన కార్మికులు రోడ్డుపాలైనారని తమ కుటుంబాలను చూసుకోవడం కష్టతరంగా మారిందని వారి పోషణ భారం అవుతుందని…

Read More

వేములవాడ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ శ్రేణులు

సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నాయకుల బైండోవర్ వేములవాడ నేటిధాత్రి 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సాధనలో కొట్లాడిన ఉద్యమకారుడు కెసిఆర్ ను పళ్ళెత్తు మాట అన్న ఊరుకునేది లేదని బిఆర్ఎస్ యువజన నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పట్ల చేసిన అనుచిత వాక్యలు నిరసిస్తూ మంగళవారం తెలంగాణ చౌక్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సాధన ద్యేయంగా కొట్లాడి సాధించి…

Read More

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప్పల్ ఎమ్మెల్యే

ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 07 అధికారులు చిత్త శుద్ధితో పనిచేసి ఉప్పల్ నియోజకవర్గాన్ని రాష్ట్రం లోనే నంబర్ 1 నియోజకవర్గం గా తీర్చిదిద్దాలని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం లో ఉప్పల్ డివిజన్ జిహెచ్ఎంసి డి సి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అన్ని విభాగాల సమీక్ష సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా…

Read More

ప్రజాసేవలో ముందంజ..!

-మొగుళ్ళపల్లి ఎస్ఐ మాధవ్ గౌడ్ కు ప్రశంస మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 7 మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ ను మండల ప్రజలు అభినందిస్తున్నారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు గోదావరిఖనిలో విద్యనభ్యసించిన ఆయన ఎంబీఏ విద్యను హైద్రాబాదులో కొనసాగించారు. జనవరి 1, 1986 న పోచమ్మ-వెంకటస్వామి గౌడ్ దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన ఆయన 2014 బ్యాచ్ లో ఎస్ఐగా…

Read More

16న దేశవ్యాప్త కార్మిక సమ్మెను భారత్ బందును విజయ వంతం చేయండి

:సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం శంకర్ కూకట్పల్లి, ఫిబ్రవరి 07 నేటి ధాత్రి ఇన్చార్జి 16న దేశవ్యాప్త కార్మిక సమ్మెను భా రత్ బందును విజయ వంతం చే యండి ఆల్ ఇండియా రోడ్డు ట్రా న్స్ఫర్ వర్కర్ ఫెడరేషన్ సిఐటి యు రాష్ట్ర కార్యదర్శి ఎం శంకర్ ఈరోజు రామాలయం కమాన్ కూకట్పల్లి ఆ టో స్టాండ్ వద్ద ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను గ్రామీణ భారత్ బందును విజయవంతం చేయాలని…

Read More

ఎల్లంపల్లి పైప్ లైన్ గేటువాల్వులు ధ్వంసం చేసినా పట్టించుకోరా?

రామడుగు, నేటిధాత్రి: అధికారుల అనుమతి లేకున్నా కొంతమంది కలిసి ఎల్లంపల్లి పైపులైను గేట్వాలులను ధ్వంసం చేసి వృధాగా పోతున్న నీరు పంట పొలాలలోకి వెళ్లి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలలోకి వెళితే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట, గుండి గ్రామాల మీదుగా గత పదేళ్ల క్రితం ఎల్లంపల్లి నుండి రెండుపైపులైన్ల ద్వారా సాగునీటి కోసం గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ లోకి నీరు వెళ్లేందుకు ప్రక్రియను అప్పట్లోనే పూర్తి చేశారు. ఈక్రమంలో గతవారం…

Read More
error: Content is protected !!