
గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష
నెక్కొండ, నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఐదవ తరగతి ప్రవేశం కోసం నెక్కొండ గురుకుల పాఠశాలలో 11 -2-2004 రోజున బాలికల కు ఉదయం 11 గంటల నుండి 1గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబోతున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చింతం రవీందర్ తెలిపారు. అనంతరం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 10 గంటల లోపు చేరుకోవాలని పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్ మరియు…