Headlines

*మేడారం జాతర కమిటీలో వద్దిరాజు రవిచంద్ర కు చోటు*

ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానికులతో అభివృద్ధి కమిటీ ని ఏర్పాటు చేసింది. అక్కడి గిరిజన భక్తులు, ఆలయ పూజారులతో కలిపి 14 మందితో కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఎప్పటిలాగే అమ్మవార్ల జాతరకు శాశ్వత డోనర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)కు కమిటీలో మళ్లీ చోటు కల్పించారు. తెలంగాణ మహా కుంభమేళగా…

Read More

కోతులను తప్పించబోయి ఆటో బోల్తా

కోతులను తప్పించబోయి ఆటో బోల్తా గాదె వాగు సమీపంలో జరిగిన సంఘటన కార్లయి కి చెందిన ఇద్దరికి స్వల్ప గాయాలు కొత్తగూడ, నేటిధాత్రి.కూరగాయలతో వస్తున్న ఆటోను గమనించిన కోతులు దాడి చేస్తాయని వాటిని గమనించిన డ్రైవర్ ఆటో ను అతి వేగంగా వెళ్తుండగా మూలమలుపు వద్ద ఆటో బోల్తా పడింది.మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లయి గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారస్తులు నర్సంపేట నుండి కూరగాయలు తీసుకొని వస్తుండగా గాదె వాగు సమీపంలో కోతులు గమనించాయిఆ ప్రదేశంలో…

Read More

అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ కేసముద్రం (మహబూబాబాద్) నేటిధాత్రి:మహబూబాబాద్ జిల్లా సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా దూసుకపోతుందని ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ అన్నారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మితమవుతున్న మెడికల్ కళాశాల & నర్సింగ్ కళాశాల, కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ సముదాయాన్ని మరియు మున్సిపాలిటీ భవనాన్నిమహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నిర్మాణ విధానాన్ని అధికారులతో కలిసి వివరంగా తెలుసుకుంటూ వారికి ఏ సమస్యలు…

Read More

రావు ప్రొడక్షన్స్‌?

అటు సురేష్‌?ఇటు నరేష్‌!? మధ్యలో క్లర్కులు? కరీంనగర్‌ ఆర్వోలో అవినీతి లీలలు? అంతా రావే చేశాడు? ద్విపాత్రాభినయంతో దోచేశాడు? అధికారి ఆయనే…విచారణాధి అతేనే! ఇంకేముంది!? ఊరవతల కార్యాలయం….సోకులకు సోపానం? అన్ని అవలక్షణాలు ఆయన సొంతం? అయ్యవారి సేవలో పాత్రదారులు? ఆటలో అరటి పండ్లు వెండర్లు? నా ఆటచూడు, పాట చూడు…నాటు…నాటు….???? రిజిస్ట్రేషన్ల శాఖలో సన్యాసం తీసుకొన్న వ్యక్తికి ఉద్యోగమిస్తే, నాలుగు రోజుల్లో సంసారిని చేస్తారని ఓ సామెత. ఇది చాలా సుతిమెత్తగా చెప్పడానికి పత్రికాభాషలో చెప్పిన మాట….

Read More

ఘనంగా వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు

వరంగల్ తూర్పు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు సోమవారం వరంగల్ లో వద్దిరాజు రవిచంద్ర యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గాయత్రి గ్రానైట్ అధినేత వద్దిరాజు రవిచంద్ర గారి 61 వ పుట్టినరోజు వేడుకలు వరంగల్ ప్రధాన కూడలి లో నిర్వహించడం జరుగిందని ప్రతీ సంవత్సరం పేద ప్రజల నడుమ జరపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పోచంమైదాన్ జంక్షన్లో 60 కిలోల కేక్ కట్ చేసి…

Read More

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత –ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్ సహకారంతో –సర్పంచ్ బాషబోయిన ఐలేయ్య ఖానాపురం నేటిధాత్రి:ఖానాపురం మండలంలోని రాగం పేట గ్రామానికి చెందిన యాసాల కొమురయ్య కొద్ది రోజుల క్రితం మృతి చెందగా అతని కుటుంబానికి ఓడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ ఒక క్వింటా బియ్యం పంపించగా సోమవారం రోజు అనగా గురువారం సర్పంచ్ బాషబోయిన ఐలయ్య ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏపూరి వెంకన్న,దుగ్యాల…

Read More

నిజాలు నిర్భయంగా రాసే పత్రిక నేటిధాత్రి

నిజాలు నిర్భయంగా రాసే పత్రిక నేటిధాత్రి నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరన ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడిసిఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామ స్వామి నాయక్ నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ఖానాపురం నేటిధాత్రి:ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడిసిఎంఎస్ చైర్మన్ గూగులోతు రామస్వామి నాయక్ వారి కార్యాలయం వద్ద ఖానాపురం నేటిధాత్రి రిపోర్టర్ జనగం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి…

Read More

సురేష్‌ క్రియేషన్స్‌…

ఆర్వో సిరీస్‌…. దొంగ ఛలాన్లతో దోపిడీ!? టాగ్‌ లైన్‌ ‘చిక్కడు`దొరకడు’? స్టాంపు వెండర్లను ఇరికించాడు? రిటైర్డ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌కు పెన్షన్‌ లేకుండా చేశాడు? 16లక్షల స్టాంపు పేపర్లు మాయం చేశాడు? సస్పెండ్‌ అయినా తిరిగి ఉద్యోగంలో చేరాడు? రెండు కేసులు? రెండు సార్లు జైలు?? కేసు నడుస్తున్నా…ప్రమోషన్‌? ఇంత వరకు ఏ సినిమాలో చూడని అద్భుతమైన మలుపుల అవినీతి….? తన మీద విచారణ ఫైల్‌ తన చేతిలోనే??? సహజంగా సర్వే జనా సుఖినోభవంతు అని అందరం అనుకుంటాం….

Read More

గ్రానైట్ పరిశ్రమను ఆదుకోండి

– ప్రభుత్వంతో పరిశ్రమ ప్రతినిధుల భేటీ *నేటిధాత్రి..హైదరాబాద్*, శనివారం, 22: గ్రానైట్ , గ్రానైట్ అనుబంధ చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, ఇతర సంబంధిత సమస్యలపై పరిశ్రమ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో శనివారం హైదరాబాదులో భేటీ అయ్యారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, మైనింగ్ శాఖ డీఎంజీ రొనాల్డ్ రోస్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత నామా నాగేశ్వరరావులతో పరిశ్రమ ప్రతినిధులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి…

Read More

కరోనా కట్టడికే ఇంటింటి జ్వర సర్వే

*వ్యాధి లక్షణాలు ఉన్న వారికి అక్కడికక్కడే హోమ్ ఐసోలేషన్ కిట్ లు* – *అర్హులందరికీ క్షేత్ర స్థాయిలోనే వాక్సినేషన్ ఇస్తున్నాం* – *సర్వే కు ప్రజలు సహకరించాలి* – *కరోనా,ఒమిక్రాన్‌ విషయంలో భయం వద్దు* – *అధిక ఖర్చు పెట్టుకుని ప్రైవేటు దవాఖానలకు పోవద్దు* – *ఎంతమందికైనా చికిత్స అందించేందుకు ప్రభుత్వం సర్వ సన్నద్ధం* – *జ్వర సర్వే క్షేత్ర పరిశీలనలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు* —…

Read More

కేంద్రమే కేసిఆర్‌ గురి

  కేంద్రంలో చక్రం తిప్పడమే లక్ష్యంగా రాజీకీయం… మళ్లీ ప్రాంతీయ పార్టీల హవా దిశగా అడుగులు త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రచారం దిశగా డిల్లీ వేధికగా తెలంగాణ నూతన ఆవిష్కరణలు… కేసిఆర్‌ కీలకంగా భవిష్యత్తు రాజకీయాలు… ఆలోచన ఒక్కటే చాలదు. ఆచరణ కావాలి. అవి పుష్కలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌లో వున్నాయి. కల కంటే చాలదు. నెరవేరే ప్రయత్నం చేయాలి. అందుకు కృషి చేయాలి. పట్టుదల చూపించాలి. ఇవన్నీ మెండుగా కేసిఆర్‌లో వున్నాయి. అందుకే ఇరవై ఏళ్ల…

Read More

కరీంనగర్ లో సెల్ఫీ సూసైడ్ కలకలం

కరీంనగర్ జిల్లా కరీంనగర్ తిరుమలనగర్ లో సెల్ఫీ సూసైడ్ ఘటన కలకలం సృష్టించింది. నగరానికి చెందిన తిప్పారపు శ్రీనివాసాచారి(42) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసిన శ్రీనివాసాచారి తనకు చెందాల్సిన ఆస్తిని తన అన్న తిప్పారపు ఆంజనేయులు అక్రమంగా తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన అక్క లక్ష్మి కూడా మోసం చేసిందని మృతుడు పేర్కొన్నాడు. కరీంనగర్ లోని భగత్ నగర్ లోని ప్రాపర్టీ…

Read More

ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హాజరైన సత్యవతి,కవిత*

మహబూబాబాద్/ హైదరాబాద్ నేటిధాత్రి: హైదరాబాద్ శాసనమండలి ఆఫీస్ ఆవరణంలోని ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా గెలుపొందిన తాత మధు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు కవిత,జెడ్పి చైర్ పర్సన్ బిందు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మహ్మద్ ఆలీ, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు, ఇల్లెందు ఎమ్మెల్యే…

Read More

నష్టపోయిన రైతులకు కు పరిహారం అందించాలి .పొలం రాజేందర్

మహాముత్తారం నేటిదాత్రి. తామర పురుగు,తెగులు మరియు అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులకు నష్ట పరిహారం అందించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం.రాజేందర్ డిమాండ్ చేశారు. మహాముత్తారం మండలంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించారు.ఈ సందర్బంగా పొలం.రాజేందర్ మాట్లాడుతూ తామర పురుగు,తెగులు,అకాల వర్షాల వల్ల మిర్చితో పాటు పత్తి, ఇతర పంటలు భారీగా దెబ్బతిన్నాయి అన్నారు,ఆరుగాలం కష్టబడి చేసిన పంటలు దెబ్బతినడంతో పెట్టిన…

Read More

ఆదివాసీల చట్టాల, అమలుకు కు పాటు పడని ప్రజా ప్రతినిధులు “తుడుందెబ్బ”

*కొత్తగూడ, నేటి ధాత్రి.* ఆదివాసీ ల ప్రాంతంలో ఎస్ టి రిజర్వేషన్ లో గెలుపొందిన సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,ఎంపీపీ లు జడ్పీటీసీ లు, ఎమ్మెల్యే లు, ఎంపీలు ఆదివాసీ ప్రజా ప్రతినిధులు తమ జాతికి భారత రాజ్యాంగం లో కల్పించబడిన హక్కులు,చట్టాల అమలు కోసం పాటు పడకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తు షెడ్యూల్డ్ ఏరియా ను కాపాడటం లో ముందు వరుస లో ఉండాల్సిన వారు రాజకీయ మనుగడ కోసం గిర్జనేతరులకు వంత పాడుతూ వారి…

Read More

కోతుల బెడదను తప్పించేది ఏవరు

–పలు గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పట్టించుకోని ఆయా గ్రామల అధికారులు ఖానాపురం నేటిధాత్రి ఖానాపురం మండలంలోని పలు గ్రామాలలో కోతుల బెడదను విజృంభిస్తున్నాయి. మండలంలోని పలు గ్రామాలలో కోతులు ఇంట్లో చొరబడి బియ్యం పారబోయడం అన్నం తినడం కోడి గుడ్లు తినడం ఇలా ఇల్లంతా చిందరవందరగా చేస్తున్నాయి. గత రెండు నెలలో క్రితం బడికి వెళుతుంటే ఇద్దరు విద్యార్థులను కరవడం కూడా జరిగింది అని, కోతుల బెడదను పట్టించుకునేదెవరు ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు. గ్రామ ప్రజలు ఇంబ్బందులు…

Read More

ఎమ్మెల్సీ తాతా మధుకు అభినందనలు తెలిపిన భాస్కర్ రావు, సిద్దార్ధ

మిర్యాలగూడ, నేటిధాత్రి:ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాతా మధు శాసనమండలి సభ్యులుగా గురువారం ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, తనయుడు,యువనేత నల్లమోతు సిద్దార్ధ తాతా మధుకు శాసనమండలిలోని ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడారు. తెలంగాణ…

Read More

అయోధ్యనగర్లో సీసీ రోడ్డు ప్రారంభం

ఖానాపురం నేటిధాత్రి అయోధ్యనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని గురువారం రోజు గ్రామ ప్రధాన వీధిలో ఎంపీటీసీ నిధుల ద్వారా ఎంపీపీ ప్రకాష్ రావు, వైస్ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ సిసి రోడ్డు నిర్మాణం కొబ్బరి కాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు జడ్పీటీసీ బత్తిని స్వప్న శ్రీనివాస్ గౌడ్ వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి,ఉపేందర్ రెడ్డి తెరాస మండల అధ్యక్షులు వెంకటనర్సయ్య మరియు…

Read More

తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్న హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ…

నేటిధాత్రి-తిరుమల 20-01-2022 ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక శ్రీకాంత్ ఇటీవల వచ్చిన అఖండ చిత్రంలో విలన్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. ఆయన కొడుకు రోషన్…

Read More

జస్ట్‌ బ్రేకప్‌!

కరోనా కాలంలో కాపురాలు మాయం… సనీ పరిశ్రమలో వరుస సంఘటనలు… చైతూ..సమంతల విడాకులు మర్చిపోకముందే… ధనుష్‌ , ఐశ్వర్యలు ప్రకటన… శ్రీజ, కళ్యాణ్‌ దేవ్‌ కూడా అదే దారి అంటూ వార్త… ఇంతకీ ఏమిటీ వైపరిత్యం…ఇగోలు తెస్తున్న గండం… దూరం వుంటేనే ప్రేమలు…ఇదే సినీ బాష్యం సామెతలు… పని లేకపోతే ఊరు మీద పంచాయితీలన్నీ నెత్తి మీద పడతాయంటే ఇదే…కరోనా తెచ్చిన గండాలలో కాపురాలు మాయం కూడా ఒక కారణం. ఎప్పుడూ బిజీగా వుంటే సీనీ లోకం…

Read More