చైతూ -శోభిత కేసులో వేణుస్వామికి హైకోర్ట్ షాక్

ఇటీవల నాగ చైతన్య శోభితతో నిచ్చితార్ధం చేసుకొని త్వరలోనే రెండో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. అయితే ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గతంలో సమంత – చైతన్య మీద కామెంట్స్ చేసినట్టే ఈసారి కూడా నాగచైతన్య – శోభిత కూడా విడాకులు తీసుకుంటారని నిశ్చితార్థం అయినప్పుడే వ్యాఖ్యలు చేసాడు. వేణుస్వామి వ్యాఖ్యలు వైరల్ అవ్వగా అక్కినేని ఫ్యాన్స్ మండిపడ్డారు. అలాగే శోభిత, సమంత.. ఇలా సినిమా మహిళల పర్సనల్ విషయాలపై కామెంట్స్ చేస్తున్నందుకు గాను కొన్ని రోజుల క్రితం…

Read More

అజాతశత్రువు వద్దిరాజు.. వితరణలో మహారాజు.

`సామాజికంగా అందరివాడు. `రాజకీయంగా అందరికీ నచ్చే మనసున్న నాయకుడు. `నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడే నాయకుడు. `తెలంగాణలో బలమైన బిసి నాయకుడు. `అన్ని వర్గాలను కలుపుకుపోయే ఆదర్శప్రాయుడు. `సాయం కోసం వచ్చే వారి దృష్టిలో రంతిదేవుడు. `శిబి చక్రవర్తిలాంటి సహనమున్న వితరణ శీలి వద్దిరాజు. `ఆపదలో వున్న వారిని ఆదుకునే మానవత్వం నిండిన వాడు. `రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న ఒక ప్రజానాయకుడు `బిఆర్‌ఎస్‌ కు బలమైన వెన్నుదన్నుగా నిలిచిన నాయకుడు. `కేసిఆర్‌ మనసు గెలుచుకున్న అంకిత భావం…

Read More

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

నర్సంపేట, నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ పక్కన గల మరదల షెడ్డులో అక్రమంగా పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై వివరాలు వెల్లడిస్తూ అయ్యప్ప టెంపుల్ పక్కన గల పరదల షెడ్డులో గొడిశాల కాంతయ్య, ఆంగోతు వెంకన్న, బాతుల కుమార్,దండు వేణు అనే నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. ఒక్క సమాచారం మేరకు దాడిచేసి రూపాయలు 3560 నగదు, 4 సెల్ ఫోన్లు…

Read More

“శాన్వి” ఆట అదుర్స్

“నేటిధాత్రి” హైదరాబాద్ అస్సాం స్టేట్ డిబ్రుగర్ లో 24th అక్టోబర్ నుండి జరుగుతున్న అండర్13 ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 లో హైదరాబాద్ మణికొండ లో “మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడెమీ” కి చెందిన క్రీడాకారిని “శాన్వీ లట్టాల” అద్భుతమైన ఆటతో మెయిన్ డ్రా కి అర్హత సాధించింది. చివరి రౌండ్ లో అస్సాం క్రీడాకారిని తనిస్క్ గొనవర్ మీద వరుస సెట్స్ లో 15/11,15/13 గెలుపొందింది అతి చిన్న వయసులో…

Read More

ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపిక‌కు ప్ర‌త్యేక యాప్‌

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి “నేటిధాత్రి” హైదరాబాద్ రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపికకు ప్ర‌త్యేక యాప్ ను రూపొందించామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు. ల‌బ్దిదారుల ఎంపిక పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంద‌ని , రాజ‌కీయ పార్టీలు, ప్రాంతాలు అనే బేధం లేకుండా అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి ఇందిర‌మ్మ ఇండ్లు ఇస్తామ‌ని తెలిపారు. ల‌బ్దిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను…

Read More

ప్రతీ ఒక్కరికి క్రీడలు అవసరం

నిట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ అండర్ 19 జూనియర్ కళాశాల పోటీలకు అద్భుత స్పందన “నేటిధాత్రి” వరంగల్ ప్రస్తుత సమాజంలో క్రీడలు ప్రతీ ఒక్కరికి అవసరమని ప్రతిష్టాత్మకమైన నిట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ అన్నారు. శనివారం జె ఎన్ ఎస్ స్టేడియంలో జరుగుతున్న అండర్-19 పోటీలకు హనుమకొండ డివైఎస్ఓ గుగులోత్ అశోక్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. ప్రస్తుత ఒత్తిడి ప్రపంచంలో ప్రతీ…

Read More

హనుమకొండ వరంగల్ జిల్లా “వార్త” కార్యాలయ ప్రారంభోత్సవం…

ముఖ్య అతిథులుగా కడియం కావ్య,ఆర్ ఎం రత్నం అతిధులుగా డిసిసిడి చైర్మన్ రవీందర్రావు,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజ్ “నేటిధాత్రి” సుబేదారి:- హనుమకొండ సుబేదారిలోని సర్క్యూట్ హౌస్ రోడ్ విశాల్ భవన్ పక్కన వార్త హనుమకొండ వరంగల్ జిల్లాల కార్యాలయాన్ని శనివారం రోజు ఉదయం వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆర్ఎం ఏవి రత్నం చేతుల మీదుగా మీద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వార్త బ్యూరోఇన్చార్ లు ఆర్సి ఇన్చార్జి లతో పాటు వివిధ…

Read More

రక్తదానం చేసి మరో ముగ్గురి ప్రాణాలు కాపాడుదాం

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా “నేటిధాత్రి” వరంగల్ రక్తదానం చేసి మరో ముగ్గురి ప్రాణాలు కాపాడగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకోని వరంగల్ కమిషనరేట్ కార్యాలయములో రక్తదాన శిబిరాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం ప్రారంభించారు. ఆర్మూద్ రిజర్వ్ మరియు ట్రాఫిక్ పోలీసుల అధ్వర్యంలో యం.జి.యం రక్తనిధి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి ఆర్మూడ్ రిజర్వ్, ట్రాఫిక్ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందితో…

Read More

బొగ్గు గనుల శాఖ సంప్రదింపుల సంఘం సభ్యులుగా” ఎంపీ వద్దిరాజు రవిచంద్ర” నియామకం

*”నేటిధాత్రి” న్యూఢిల్లీ* *బొగ్గు, గనుల శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులుగా మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నియమితులయ్యారు.*  *ఈ సంఘం చైర్మన్‌గా బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యవహరిస్తారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.*  *ఎంపీ రవిచంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులుగా కూడా ఉన్నారు.*

Read More

టెస్కోలో ఎంక్వౌరీ బుట్టదాఖలేనా!

`ఎవ్వరికీ అర్థం కానీ టెస్కోలో అవినీతి ఆట! `అధికారుల ఆధిపత్యాల ముందు ఫైళ్లు మాయం కావాల్సిందేనా? `గత సర్కారులో శైలజా రామయ్య మీద విమర్శలు. `అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ కూడా పెద్ద ఎత్తున చేసిన ఆరోపణలు. `తాము అధికారంలోకి రాగానే విచారణ చేపడతామని ప్రకటనలు. `టెస్కోలో అవినీతి జరిగిందని చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. `త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. `పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. `బిఆర్‌ఎస్‌ హయాంలోనే కమీషనర్‌ ను పక్కన…

Read More

బీటీ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే జీఎస్ఆర్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇప్పలపల్లి, మేదరమట్ల గ్రామాల్లో ఎమ్మెల్యే జీఎస్ఆర్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇప్పలపల్లి గ్రామం నుండి పోతుగల్ మీదుగా కోర్కిశాల వరకు రూ 3.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మేదరమట్ల గ్రామం నుండి అంకుషాపురం వరకు రూ.1.62 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర…

Read More

రాజు యాదవ్ కవర్ సాంగ్ ను ఆదరించండి

మంద శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పరకాల నేటిధాత్రి రాజు యాదవ్ కవరేజ్ సాంగును ప్రేక్షకులు అందరూ ఆదరించాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు గురువారం రోజున కాకతీయ యూనివర్సిటీలోని క్యాంటీన్ దగ్గర రాజు యాదవ్ కవరేజ్ సాంగ్ వాల్ పోస్టర్స్ ను ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రేక్షకులు అందరూ కూడా రాజు…

Read More

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన చెన్నూరు ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే

మంచిర్యాల, నేటి ధాత్రి: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని గురువారం రోజున వారి నివాసం హైదరాబాద్ లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు.

Read More

కెటిపిపికి విచ్చేసిన రాష్ట్ర చైర్మన్ కే ఈశ్వర్ ను కలిసిన కార్మికులు

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కెటిపిపికి విచ్చేసిన తెలంగాణ విద్యుత్ అర్టీజన్ కన్వర్షన్ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర చైర్మన్ కె. ఈశ్వర్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించుకుని అర్టీజన్ కార్మికుల కన్వర్షన్ కార్యాచరణ మరియు పలు సమస్యలపై చర్చించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అర్టీజన్ కార్మికులు చిలువేరు మల్లయ్య, ఇనుగాల కుమార్, బొమ్మకంటి రాజేందర్, రాజు నాయక్,…

Read More

బిర్లాపెయింట్స్ కంపెనీవారి అవగాహన సదస్సు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో వీకే షాప్ ఎంటర్ ప్రైజెస్ ముందు తిప్పని వృషల్ కుమార్ ఆధ్వర్యంలో సంతోష్ నవీన్ వెంకట్ వారు మాట్లాడుతూ బిర్లా పెయింట్ గురించి పెయింటర్స్ కు గృహాలకు బిర్లా పెయింట్స్ వాడితే ఐదు ఆరు సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా పెయింట్ ఉంటుందని వారు చెప్పారు ప్రయోజనాల గురించి పెయింటర్స్ కు క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమంలో సిహెచ్ జగదీష్ జానీ రాజు రాణా ప్రతాప్ ఖాసిం ప్రవీణ్ రమేష్…

Read More

మిర్చి రైతుల విద్యుత్ ఇబ్బందులు తొలగించిన ఎమ్మెల్యే

జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా చెన్నూరు గోదావరి రోడ్ హనుమాన్ మందిర్ సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ కాలిపోవడంతో అక్కడ మిర్చి సాగు చేసే రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని,విషయం తెలుసుకున్న చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి వెంటనే అక్కడ మిర్చి రైతులు నష్టపోకుండా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులకు రైతుల ద్వారా వినతిపత్రం తెప్పించి నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ఏఈ ని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రాన్స్ ఫార్మర్ వినియోగించే…

Read More

భద్రాచలం రవాణా శాఖ ఆర్టీవో గా బాధ్యతలు స్వీకరించిన సంఘం వెంకట పుల్లయ్య

భద్రాచలం నేటి దాత్రి టి ఎన్జీవోస్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ డెక్కా నరసింహ రావు, గగ్గురి బాలకృష్ణ వారి ఆధ్వర్యంలో స్థానిక భద్రాచలం రవాణా శాఖ కార్యాలయం నందు ఆర్టీవో గా బాధ్యతలు స్వీకరిస్తున్న సంఘం వెంకట్ పుల్లయ్య కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలంలో పెరుగుతున్న రవాణా ట్రాఫిక్ దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రత నియమాలు పాటించి సక్రమంగా వారి గమ్యస్థానాలు చేరాలని కోరుకుంటూ ఆ…

Read More

గీతకార్మికుల హక్కులను కాపాడాలి – జక్కె వీరస్వామి గౌడ్,

నెక్కొండ, నేటి ధాత్రి: మండలకేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సర్వాయి గౌడ సంఘం టౌన్ ప్రెసిడెంట్ పలుసం రాజేందర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిచారు.ఈ సందర్భంగా వీరాస్వామి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా గీతకార్మికుల బతుకులు మారలేదని అన్నారు.సేఫ్టీ మోకులు ఇస్తున్న ప్రభుత్వం కంటితుడుపు చర్యగా లక్షల్లో గీతకార్మికులు ఉండగా వేలల్లో కేటాయించడం విచారకరం.ప్రభుత్వానికి చిత్తుద్ధి ఉంటే 250కోట్లు ఒకేసారి కేటాయిస్తే అందరికీ లబ్ధి చేకూరుతుందని అన్నారు.బీసీ కులగణన పారదర్శకంగా నిర్వహించి జనాభా ప్రాతిపదికన…

Read More

పార్థివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంథని కుమారస్వామి తండ్రి మంథని రాజయ్య మరణించగా వారి పార్థివదేహానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మండల ఓబీసీ సెల్ అధ్యక్షుడు అల్లం కుమారస్వామి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమం లో మంథని డివిజన్ సెక్రటరీ మాట్ల రవీందర్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

Read More

సిఐటియు యూనియన్ ను విమర్శిస్తే సహించేది లేదు.

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వెంకటస్వామి.. రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల 22వ వార్డు స్థానిక జయశంకర్ చౌరస్తా సమీపంలో డిఎంఎఫ్టి నిధుల నుండి సిసి రోడ్డు వేయిస్థానంటే సిఐటియు యూనియన్ అడ్డుకుంటుందని స్థానిక ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్న 22వ వార్డు కౌన్సిలర్ భర్త తీరును సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వెంకటస్వామి తప్పుబట్టారు. అనంతరం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ…. సిఐటియు యూనియన్ ను విమర్శిస్తే సహించేది లేదని అన్నారు….

Read More
error: Content is protected !!