ప్రజల సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ప్రజల సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
అర్హులైన ప్రతి పేద వారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం,!! వివిధ ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్...