ఉచిత కంప్యూటర్ శిక్షణకు అవకాశం

హసన్ పర్తి / నేటి ధాత్రి

హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రం లోని సమత ఏడుకేషన్ సొసైటీ అందిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. పదవ తరగతి పాసై 18 సం.. లు నిండిన అభ్యర్థులు అర్హులని ఫ్రీ కంప్యూటర్ శిక్షణ తో పాటు స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్ పై శిక్షణ అందించి ఉపాధిని కల్పించనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *