భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్ డే సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు తో కేక్ కట్ చేసి శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, కొండిశెట్టి కృష్ణమూర్తి, బొంబోతుల రాజీవ్, రత్నం రజీనికాంత్ , అరికెల తిరుపతిరావు, చింతాడి చిట్టిబాబు, పెద్దినేని శ్రీనివాస్, నర్రా రాము, చుక్క సుధాకర్,తాళ్ళ రవి కుమార్ , చేగొండి శ్రీనివాస్, చింతాడి రామకృష్ణ, కొప్పుల శ్రీను, ఒగ్గే రమణ,
యూత్ నాయకులు గాడి విజయ్, ఆకుల వెంకట్, పుల్లగిరి నాగేంద్ర, మాచినేని భాను, గాడి రాజేష్, హేమంత్
మహిళ నాయకురాలు జాస్తి గంగాభారతీ, ఎక్స్ ఎంపీటీసీ జ్యోతి, శారద, అనురాధ, రసూల్ బి తదితరులు పాల్గొన్నారు