కాప్రా నేటిధాత్రి జూలై 13:
శ్రీ భావనఋషి వెల్ఫెర్ అసోవియేషన్ పద్మశాలి టౌన్షిప్ నూతనంగా బాలట్ పద్దతి ద్వారా ఎన్నికైన ప్యానెల్ సభ్యులు ఎమ్మెల్యే ఏఎస్ రావు నగర్ లో ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కాలనీ లో ఉన్న పారిశుధ్య సమస్యలూ మరియు స్ట్రీట్ లైట్, సెంట్రల్ లైటింగ్ సమస్యలపై విన్నవించుకోవడం జరిగింది ఎమ్మెల్యే తక్షణం స్పదించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాలనీ సంక్షేమానికై తామూ ఎల్లవేళలా సహాయ పడతానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు డివిజన్ మాజీ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి , మాజీ ప్రధాన కార్యదర్శి కుమార స్వామి టౌన్షిప్ ప్రెసిడెంట్ ఎం నరేంద్ర రెడ్డి, హోనరరీ ప్రెసిడెంట్ నవీన్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ కళ్లెం రాము, జనరల్ సెక్రటరీ నామాల సుగుణేశ్వర్, ట్రెజరర్ సదానందం గౌడ్ మాదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎన్ లత నర్సింహ, శివా రెడ్డి కుమార స్వామి, పరమేశ్ , అఖిల్ రామన్న అండ్రూస్ శ్రావణ్ రవి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.