గంగారం/కొత్తగూడ. నేటిధాత్రి,
మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గం లోని కొత్తగూడ మండలం గుండంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గుడి తండాలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన జెడ్పిటిసి పులుసo పుష్పలత శ్రీనివాస్
మండలంలోని గుడి తండాలో తెలంగాణ రాష్ట్రపంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క.. వారి ఆదేశాల మేరకు గుడి తండాలో 10 లక్షల రూపాయల రెండు బిట్లు నూతన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన స్థానిక జెడ్పిటిసి పులుసo పుష్పలత శ్రీనివాస్, గుండంపల్లి క్లస్టర్ బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమంలో
వజ్జ సారయ్య కాంగ్రెస్ పార్టీ కొత్తగూడ మండల అధ్యక్షులు
చల్ల నారాయణరెడ్డి టీపీసీ సీ ఆర్గనైజింగ్ కార్యదర్శి
కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బిట్ల రామచందర్ గట్టి రమేష్ మాజీ సర్పంచ్ గుడి తండా పెద్దమనిషి బాలు నాయక్ లక్కాకుల రాజు గ్రామ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గుండం గుడి తాండకు అభివృద్ధి పనిలో భాగంగా నిధులు ఇచ్చిన మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపిన తండావాసులు