New Bus Shelter Inaugurated
బస్ షెల్టర్ ప్రారంబించిన మంత్రి ఎమ్మెల్యే ఎంపి
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్ ప్రారంభోత్సవ లో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీవారి ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే మేగారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎస్ ఎల్ ఎన్ మాదవి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత రమేష్ డి పో మేనేజర్ ఆర్ టి సి అధికారులు న్యాయ వాది దార వెంకటేష్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి దాచ లక్ష్మీనారాయణ పిన్నం నరేందర్ ఆర్యవైశ్య మహిళా సంఘము అధ్యక్షురాలు పిన్నం వసంత వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి తదితరులు తదితరులు పాల్గొన్నారు
