
వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్ వై ఎస్ ఫంక్షన్ హాల్ లో సిపిఎం రాజకీయ శిక్షణ తరగతుల సందర్భంగా ముఖ్యఅతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరయ్య పాల్గొన్నారు..శిక్షణ తరగతులకు పుట్ట ఆంజనేయులు అధ్యక్షత వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో రాష్ట్ర విభజన చేసినప్పుడు ఇచ్చిన హామీలు నేటి వరకు అమలు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు సిపిఎం శిక్షణా తరగతులకు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ నాయకు లు మేకల ఆంజనేయులు డి బాల్ రెడ్డి ఏ లక్ష్మి ఎం రాజు ఎస్ రాజు రమేష్ డి కుర్మయ్య ఉమాదేవి బీసన్న నందిమల్ల రాములు బొబ్బిలి నిక్సన్ తదితరులు పాల్గొన్నారు