వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి 2024 క్యాలండర్ ను

ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 18

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మరెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ఆవిష్కరించారు.
ఈ సంద్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వికలాంగులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని అన్నారు.2024 నూతన సంవత్సర ఎన్ పి ఆర్ డి క్యాలండర్ నీ ముద్రించడం అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకట్, మహిళ కో కన్వీనర్ కె నాగలక్ష్మి,నాయకులు బాలయ్యా, షైన్ బేగం, రమేష్,బాలాజీ,భాను,
బ్రమ్మయ్య,నాగరాజు,ఐలయ్య,రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!