నెక్కొండ, నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి కూడలి సమీపంలో డాక్టర్ కొంకాల సాంబయ్య మరియు సతీష్ ఏర్పాటు చేసిన స్పార్క్ మార్ట్ జనరల్ స్టోర్ ను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయం కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏ జి పి అడ్వకేట్ బండి శివకుమార్, ఓబీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు, కాంగ్రెస్ నాయకులు కుసుమ చెన్నకేశవులు, సాయి కృష్ణ, సింగం ప్రశాంత్, షబ్బీర్, అన్వర్, రావుల మైపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.