కేటీఆర్ ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి ఎంపీపీ పడిగల మానస రాజు.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

మండల కేంద్రంలో ఈరోజు ఏడవ వార్డులో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మన మంత్రి కేటీ రామారావు లక్ష కోట్ల మెజార్టీతో గెలవాలని లక్ష్యంతో ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుందని అలాగే ఏ ఇంటికి వెళ్లిన ప్రతి వారి నోట కారు గుర్తుకే ఓటు వేస్తామని అంటున్నారని మంచి స్పందన వస్తున్నందున కేటీ రామారావు లక్ష కోట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనిత రవి ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి వార్డు మెంబర్లు యూత్ పట్టణనాయకులు పార్టీ సీనియర్ నాయకులుమహిళా నాయకులు మైనార్టీ నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!