మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు శేఖర్ రెడ్డి, అనారోగ్యంతో మృతి చెందారు. వారి మృతికి సంతాపం తెలిపిన మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త శేఖర్ రెడ్డి కుటుంబాన్ని సోమవారం రోజు పరామర్శించారు. ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని బి ఆర్ ఎస్ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలియజేశారు.