పద్మ నగర్.గ్రామ సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేసిన మోర నిర్మల…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..
తంగళ్ళపల్లి మండలం పద్మనగర్.గ్రామానికి చెందిన మోర నిర్మల తంగళ్ళపల్లి మండలం పద్మా నగర్ గ్రామానికి చెందిన మోర నిర్మల ఈరోజు స్థానిక బద్దెనపల్లి గ్రామపంచాయతీకార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసినారు. సందర్భంగా మోర నిర్మల మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్.గ్రామ సర్పంచిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని గ్రామ ప్రజల అందరి ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ దాఖలు చేయడంతో పాటు నన్ను సర్పంచిగా పోటీలనిలబెట్టి నాకు ఎల్లవేళలా అండగా ఉంటూ ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతువచ్చే ఎన్నికల ప్రక్రియలో భాగంగా నన్ను గ్రామ ప్రజలు అందరూ బలపరిచినాతోనామినేషన్ దాఖలు చేయించినందుకుగాను. ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తూ ఏ ఆపద వచ్చిన అందుబాటులో ఉంటానని గ్రామ అభివృద్ధి కి కృషిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు నామినేషన్ దాఖలు చేయు సందర్భంగా గ్రామ ప్రజలు బలపరిచిన వారు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
