ప్రజా ఆశీర్వాద సభా పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా కేంద్రంలో ఈనెల 24 న ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ములుగు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణ మరియు హెలిప్యాడ్ ల్యాండింగ్ పార్కింగ్ స్థలాలను పనులను ములుగు కేంద్రంలోని తంగేడు గ్రౌండ్స్ లో నిర్వహించబోయే సభా ప్రాంగణం ఏర్పాటుకై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జెడ్పీచైర్మన్ రెండు మండలాల ఎన్నికల ఇంచార్జ్ శ్రీ సాంబారి సమ్మారావు రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ నాలుగు మండలాల ఎన్నికల ఇంచార్జ్ మెట్టు శ్రీనివాస్ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ మూడు మండలాల ఎన్నికల ఇంచార్జ్ వై సతీష్ రెడ్డి మరియు ములుగు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు కార్యకర్తలు అభిమానులుమరియు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *