సాయన్న విగ్రహ ఆవిష్కరణ లో ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటిధాత్రి
గణపురం మండలం షాపూర్ గ్రామంలో సాయన్న విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో w ఎమ్మెల్యే తూడి మేగా రెడ్డి ఆవిష్కరించారు
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారుషాపూర్ గ్రామ ముదిరాజ్ సంఘం తో పాటు గ్రామం ప్రజలు ఐక్యతగా ఏర్పడి గ్రామంలో సాయన్న లాంటి సాహస వీరుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే అన్నారు
షాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా గ్రామ ప్రజలంతా ఐక్యంగా ఉండి ఇల్లు లేని వారిని గుర్తించాలని ఎమ్మెల్యే గ్రామస్తులనుకోరారు
ఈ*కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!