
భద్రాచలం నేటి దాత్రి
ఐటీడీఏ పీవో సమన్వయంతో నేడు భాదితులకు అందజేత
భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని వయసు పైబడిన పేదలు-వృద్ధులు కంటి సంబధిత అనారోగ్య సమస్యలతో భాధపడుచుండగా
మనవీయకోణంలో-సేవాదాతృత్వానికి కొలమానంగా నిలిచే
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ
మారుతి నర్సింగ్ కాలేజ్
లయన్స్ క్లబ్ భద్రాచలం*l
వారి సమన్వయ సహకారంతో మారుతి కాలేజ్ వేదికగా,ITDA-P.O రాహుల్ సమన్వయంతో ఉచిత నేత్ర శాస్త్ర చికిత్స శిబిరము మరియు కంటిచూపు తక్కువ కలిగిన సుమారు 350 మంది వృద్ధులు,పెద్దలకు ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారంచుట్టిన నియోజకవర్గ శాసనసభ్యులు….ప్రజానాయకులు తెల్లం వెంకటరావు
ఈ కార్యక్రమంలో
భద్రాచలం మండల నాయకులు భీమవరపు వెంకటరెడ్డి, భోగాల శ్రీనివాస్ రెడ్డి, ఆయా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సభ్యులు, మారుతి కాలేజ్ యాజమాన్యం,విద్యార్థులు నేత్ర చికిత్స బాధితులు తదితరులు పాల్గొన్నారు