గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి గండ్ర భీమారావు నిన్న రాత్రి అనారోగ్యంతో మరణించగా నేడు ఉదయం వారి నివాసానికి చేరుకొని మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు వారితో గణపురం మండలం వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ నల్లబెల్లి సంపత్ రావు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు