MLA Felicitates MBBS Student Deepti
ఎంబీబీఎస్ సీటు సాధించిన ,దీప్తి సన్మానించిన ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాణిక్ రావు సహకారంతో ఎంబీబీఎస్ సీటు సాధించిన ,దీప్తి రెడ్డి తండ్రి దత్త రెడ్డి గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారితో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన విద్యార్థిని దీప్తి తల్లిదండ్రులు ఎమ్మెల్యే శాలువా పూలమాలలతో సన్మానించి మంచిగా డాక్టర్ కావాలని ఆమెను కోరి శుభాకాంక్షలు తెలియజేశారు,
