
నర్సంపేట,నేటిధాత్రి :
హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆయన ఛాంబర్ లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.నర్సంపేట నియోజవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలపై ఎమ్మెల్యే దొంతి మంత్రితో చర్చించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసి సభ్యులు పెండెం రామనంద్,పలువురు పాల్గొన్నారు.