కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 06
కాప్రా సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ ముకుంద రెడ్డి ని అధ్యక్షతన నిర్వహించిన సర్కిల్ సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్
ఈ సంధర్బంగా చర్లపల్లి డివిజన్ కి శానిటేషన్ సిబ్బందిని మరియు చెత్త తొలగింపుకు వాహనాలు పెంచాలని కోరారు.టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి అక్రమ కట్టడాల నిర్మాణలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,జిహెచ్ఎంసి పలు శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.