గణపురం నేటి ధాత్రి
భూపాలపల్లి నియోజవర్గం గణపురం మండలం బుద్ధారం గ్రామంలోని రామలింగేశ్వర స్వామి అర్చకులు శేషం అండాలు-శేషాచార్యుల కుమారుడి ఎమ్మెల్యే ములుగు లీల గార్డెన్ ఫంక్షన్ హాల్ లో సాయి పవన్-రమ్యశ్రీ ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు వీరి వెంట గణపురం మండల వైస్ ఎంపీపీ వీడిదినేని అశోక్ మాజీ జెడ్పిటిసి ముత్యాల రాజయ్య మాజీ పిఎసిఎస్ చైర్మన్ కాల్వ రామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు