ఎండపల్లి నేటి ధాత్రి
ధర్మపురి నియోజక వర్గం శాసన సభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇటీవల కారు అదుపుతప్పి స్వల్ప గాయాలతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా ప్రభుత్వ విప్ శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని పరామర్శించిన రాష్ట్ర ఐటి పరిశ్రమల,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు మరియు స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని భరోసా ఇచ్చారు