
శేషాల రాజయ్య రాజశేఖర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని
రాంనగర్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శేషాల రాజయ్య ప్రధాన కార్యదర్శి మందాస్ రాజశేఖర్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాంనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో రాంనగర్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు ఉడుత యాకయ్య పందిళ్ళ సమ్మయ్య కోశాధికారి బొల్లం కుమారు ఆర్గనైజర్స్ ఉడుత కుమార్ నడిగట్టు పైడి ఆముదాల రమేష్ మేకల శ్రీను గిర్నాల శంకర్ గణపతి మురళి రాజేష్ హర్షిత రాజయ్య భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు