జిల్లా బిజెపి అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి
కూకట్పల్లి జనవరి 20 నేటి ధాత్రి ఇంచార్జ్
జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రాణ్ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో దేశంలోని హిందూ దే వాలయాలను పరిశుభ్రం చేయాల నీ భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలు పు మేరకు శ్రీశ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పరిశుభ్రం కార్యక్రమం లో పాల్గొన్న మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి.ఈ రోజు కే.పి.హెచ్.బీ కాలనీ శ్రీ శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయంలో స్థాని క బిజెపి నాయకులతో కలిసి ఆల యం పరిశుభ్రo కార్యక్ర మంలో పా ల్గొని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరి చారు.అనంతరం 1990లో అయో ధ్యలో కరసేవ కార్యక్రమంలో పాల్గొ న్న కే.పి.హెచ్.బీ కాలనీకి చెందిన సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మహేష్ వారిని సన్మానించడం జరి గింది.కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి ప్రవేశపెట్టిన మోడీ – 2024బస్ ను సందర్శించారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు,జిల్లానాయ కులు, డివిజన్ నాయకులు తదిత రులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 1 లో