కూకట్పల్లి,మార్చి 09 నేటి ధాత్రి ఇన్చార్జి
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్క రించుకొని కూకట్పల్లి నియోజకవ ర్గం,కూకట్పల్లిలోని పాతశివాలయం,
ఏ వి బి పురం,మూసాపెట్ లలోని శివాలయాలలో ప్రత్యేక పూజలు కుంకుమార్చన,అభిషేకం,అర్చనలు చేసిన కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమే ష్ ,గొట్టిముక్కల వెంకటేశ్వర రావు అన్న.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజలందరికి మహాశివ రాత్రి శుభా కాంక్షలు తెలుపుతూ,ప్రజలందరూ భోళాశంకరుడి దయవలన సుఖ సం తోషాలతో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో శేరి సతీష్ రెడ్డి,ప్రతా ప్ రెడ్డి,సుదర్శన్,మేకల రమేష్,ప్రవీ ణ్,పాల్గొన్నారు