పరకాల నేటిధాత్రి
పరకాల నియోజకవర్గం పరకాల మండలం హైబోతు పల్లి గ్రామం నుండి పార్టీ లో చేరిన వారు గౌడ సారయ్య, ఎండి రాజక్,కంచ ఎల్లయ్య, కంచ చేరాలు,కంచ అయిలయ్య,ఎండి బాషుమియా,ఎండి రాజ్ మహ్మద్,కేతిరి సాంబయ్య , కేతిరి చంద్రయ్య,కేతిరి, మహ్మద్ అంజాద్,ఎండి యాకుబ్,నీల అశోక్,కుమ్మరి రాజేష్,కుమ్మరి మధుకర్, కుమ్మరి రాకేష్,కోలే నాగరాజు , గొట్టి వివేకానంద లను కాంగ్రెస్ పార్టీ నుండి బి.ఆర్.యస్.పార్టీ లోకి ఆహ్వానించిన పరకాల బి.ఆర్.యస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మునిగి పోయిన నావా అని, దానిలో ఎవరు ఉండరని ,కారు జోరును ఎవరు ఆపలేరని అన్నారు. ప్రజలందరూ ఐక్యతతో బి.ఆర్.యస్.పార్టీ కి మద్దతు తెలుపుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమం లో వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.