ఎస్పై గోదరి రవి కుమార్
మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని మంగళవారం ఎస్పై గోదరి రవి కుమార్ ఒక ప్రకటన తెలిపారు. రవి కుమార్ మాట్లాడు తూ.. హింసను వీడండి, జనంలో కలసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. అలాగే లొంగిపో యిన మావోయిస్టులకు వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పునరావాసం కల్పిస్తుందని హామీ ఇచ్చారని ఇటువంటి అవకాశాన్ని సద్వినం చేసుకోవాలని ఎస్సై రవికుమార్ కోరారు.