మండల యంఈఓ ను సన్మానించిన పార్ట్ టైం ఇన్స్ ట్రక్టర్ సంఘం

హసన్ పర్తి/ నేటి ధాత్రి

హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం మండల విద్యాశాఖ అధికారి ఈసం రవీందర్ ను క్రాఫ్ట్ & ఆర్ట్ పార్ట్ టైం ఇన్స్ ట్రక్టర్స్ సంఘం ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టి. శ్రీదర్, ఎం.చైతన్య కుమారి, టి. లీలావతి, యం. శ్రీవిద్య, యం. శ్రావణీ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!