దొడ్డ బాలాజీ గీతా రాణి
ముత్తారం :- నేటి ధాత్రి
ఇటీవల నూతనంగా ఎన్నికైన మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు. రమా సురేష్ రెడ్డి ని
కలసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేసిన ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ అడవి శ్రీరాంపూర్ ఎంపిటిసి దొడ్డ గీతారాణి