మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ *ఘనంగా పుట్టినరోజు వేడుకలు

జమ్మికుంట: నేటి ధాత్రి
ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మనకొండూరు శాసన సభ్యులు, డాక్టర్.. శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారి పుట్టిన రోజు సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ సజ్జద్ ఆద్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద ఘనంగా కేక్ కట్ చేసి స్వీట్లూ , అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా TPCC సభ్యులు పత్తి కృష్ణ రెడ్డి, జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి రమేష్, మాజీ కౌన్సిలర్ దొడ్డే సదానందం, మహమ్మద్ రంజాన్ , వంగ రామకృష్ణ , దొడ్డే నవీన్, కొలుగురి శ్రీనివాస్, యెట్లా అశోక్, పార్లపల్లి నాగరాజు , జునూతుల మారుతి రెడ్డి , మైస సురేష్, రోమాల రాజు, జావిద్ , పాతకల అనిల్ , అష్రాఫ్ , NSUI జమ్మికుంట మండల అధ్యక్షుడు వాసాల సుధీర్ , యూత్ కాంగ్రెస్ నాయకులు జగన్ , అరుణ్ , సుధాకర్ , రాజు , సల్లు బాబా , ఫాయాజ్ , అనిల్ వైట్ , పుల్ల రవి , అంబాల రాజు , పథకాల సాయి కిరణ్ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *