కూకట్పల్లి,ఎప్రిల్ 13 నేటి ధాత్రి ఇన్చార్జి
శనివారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మల్కా జ్‌గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా బాలాజీన గర్ డివిజన్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా కూ కట్‌పల్లి నియోజకవర్గం నుంచి అ త్యధిక మెజారిటీతో బిఆర్‌ఎస్ నిగెలిపించుకుందామని.ఎన్నోవేల కోట్ల రూపాయలతో బి.ఆర్.ఎస్ పార్టీ హయం లో నాటి ముఖ్య మంత్రి కేసీఆర్ కూక ట్పల్లి నియో జకవర్గంతో పాటు తెలంగా ణ రా ష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రం
గా నిలబెట్టారు.శాంతిభద్రతలు విష యంలో అత్యాధునిక టెక్నాలజీతో పోలీస్ కంట్రోల్ రూమ్,ఎక్కడికి అ క్కడఫ్లైఓవర్లు,భూగర్భ డ్రైనేజ్ వ్యవ స్థతో పాటు సిసి రోడ్లు,పార్కు లు ఇంకా ఎంతో అభివృద్ధి చేశార ని.అంతేకాకుండా మురుగునీటి వ్యవస్థను శుద్ధి చేయడానికి ఎస్ టి పి ప్లాంట్ల నిర్మాణం చేపట్టామన్నా రు.చేసిన అభివృద్ధికి మనం ఓట్లు వేసి బి ఆర్ ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డికి అత్యధిక మెజారిటీ ఇద్దామని పిలు పునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సుభాష్ రెడ్డి,కార్పొరేటర్ పగుడాల శిరీష బాబు రావు,నియోజకవర్గ కోఆర్డినేటర్
సతీష్ అరోరా,అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్,పాతూరి గోపి,పవన్,డాక్టర్ వెంకటేష్,నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.