భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం టౌన్.సన్నాసి బస్తి లో గల గుడివాడ శ్రీనివాస్ ఇంటిదగ్గర జరిగిన కార్యక్రమంలో గుడివాడ రుక్మిణి సంవత్సరీకంలో పాల్గొని ఆమె యొక్క చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాల మహానాడు రాష్ట్ర సహాయ కార్యదర్శి. కూరపాటి రవీందర్ ఈ యొక్క కార్యక్రమంలో సింగరేణి వర్కర్ శంకర్, 29వ వార్డు కౌన్సిలర్ తంగెళ్ల లక్ష్మణ్, గుడివాడ కుటుంబ సభ్యులు రమేష్, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు